ముచ్చివోలు ( శ్రీకాళహస్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముచ్చివోలు ( శ్రీకాళహస్తి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పుల్లంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 894
 - స్త్రీలు 838
 - గృహాల సంఖ్య 417
పిన్ కోడ్ 517536
ఎస్.టి.డి కోడ్ 08578

ముచ్చివోలు పల్లె శ్రీకాళహస్తి పట్టణం నుండి 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. సుమారుగా 1000 కుటుంబాలు నివసిస్తున్న ఈ వూరికి సహజవనరులు పుష్కలంగా వుంటాయి. ఈ వూరికి వున్న పెద్ద చెరువు వలన ప్రతి సంవత్సరం రెండు పంటలు పుష్కలంగా పండుతాయి. చెరువు కట్ట మీద వున్న భయకమ్మ అను గ్రామ దేవత వర్షాలు పడేటట్లు, అతివృష్టి సంభవించి నపుడు చెరువు కట్ట తెగిపోయి గ్రామాన్ని ముంచెయకుండా కాపాడుతుందని వీరు నమ్ముతారు. ఫ్రతి సంవత్సరం ఆ దేవతకి సంతర్పన చేస్తారు. ఈ వూరిలో వున్న ప్రాథమిక పాఠశాల ఎంతో మంది గొప్ప ఇంజినీర్లని మన దేశానికి అందించింది. వారిలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా విదేశాలలో పనిచేస్తునారు. పల్లెటూరే అయినా ప్రతిభకి కొధవలేదు అని నిరూపించింది. ముగ్గురు విద్యార్థులని ప్రతిస్తత్మక మైయిన ఐ ఐ టిలో పంపించ గలిగింది .

గణాంకాలు[మార్చు]

బహుగోలక స్థీతి[మార్చు]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

గ్రామం లో ని పాటశాలలు[మార్చు]

మూలాలు[మార్చు]