ముడసర్లోవ పార్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముడసర్లోవ పార్కు (విశాఖపట్నం)
స్థానంచినగదిలి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశంభారతదేశం
విస్తీర్ణం20 acres (8.1 ha)
నవీకరణ1902 (1902)
నిర్వహిస్తుందివిశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ

ముడసర్లోవ పార్కు, భారత నగరమైన విశాఖపట్నంలో ఒక పట్టణ ఉద్యానవనం.[1]ఇది 20 acres (8.1 ha) భూమిలో విస్తరించి ఉంది1902 లో నిర్మించబడిన ఈపార్కు తీర ఆంధ్రాలోని పురాతన పార్కులలో ఇది ఒకటి.ఈ ఉద్యానవనంలోని జలాశయం నగరానికి తాగునీటిని సరఫరా చేస్తుంది.[2] స్థానిక పౌరులకు ఇది ఉత్తమ విహారయాత్ర స్థలాలలో ఇది ఒకటిగా పేరు పొందింది. ముడసర్లోవా నిర్మాణానికి ఉన్న భూమిని పూసపాటి ఆనంద గజపతి రాజు (మాజీ ఎంపీ, విశాఖపట్నం) తన కుటుంబ ట్రస్ట్ నుండి విరాళంగా ఇచ్చారు.

ముడసర్లోవ జలాశయం[మార్చు]

ముడసర్లోవ ఉద్యానవనంలో పురాతన నీటి నిల్వ ఉంది.ఇది రోజుకు ఒక మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది.ఈ జలాశయం1901 లో బ్రిటిష్ కాలంలో నిర్మించారు [3] పురాతన మానవ నిర్మిత నీటి వనరులలో,నగర శివార్లలోని ఈజలాశయంలోని 20 ఎకరాల్లో, ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంటును,11.34 కోట్ల వ్యయంతో నిర్మించారు. 

థీమ్ పార్కు[మార్చు]

విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఈ ఉద్యానవన నిర్వహణ,అభివృద్ధి పనులును పర్వేక్షిస్తుంది. [4]

మూలాలు[మార్చు]

  1. "Mudasarlova Park Vizag (Entry Fee, Timings, Images & Location) - Vizag Tourism 2021". vizagtourism.org.in. Retrieved 2021-06-27.
  2. "history of the park". Times of india. 18 August 2017. Retrieved 23 August 2017.
  3. "Reservoir". Times of india. 15 October 2015. Retrieved 22 August 2017.
  4. "Themepark". New Indian Express. 7 April 2017. Retrieved 22 August 2017.

వెలుపలి లంకెలు[మార్చు]