ముడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాషా విశేషాలు[మార్చు]

ముడి [ muḍi ] muḍi. తెలుగు n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకల ముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడి పెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లు కత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లు పడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒక వ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. "పడంతి మది ముడి సడలన్." Bhadra Parin. iii. 297. దాని మనసనే గ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండము కాని. ముడిపూలు unblown flowers. "ముడిపూల పొట్లముల్." Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడి నువ్వులు sesamum seeds which are not cleaned. ముడి పోక an entire areca nut. ముడి బియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. "ముడిగొన్న సంసార మోహ బంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలిన మాడ్కి." DRK. 372. ముడి కొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. "ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు." N. vii. 312. "మొగమున చీకట్లు ముడివడ." HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ముడి&oldid=2558237" నుండి వెలికితీశారు