ముదస్సర్ అజీజ్
స్వరూపం
ముదస్సర్ అజీజ్ | |
|---|---|
| జననం | 1980 సెప్టెంబర్ 5 |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2005—ప్రస్తుతం |
ముదస్సర్ అజీజ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, పాటల రచయిత. హుమా ఖురేషి ఆయనతో 2022లో తమ 3 సంవత్సరాల సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది.[1][2][3]
సినిమా జీవితం
[మార్చు]ముదస్సర్ అజీజ్ 2006లో జిందగ్గి రాక్స్ సినిమాతో రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2010లో దుల్హా మిల్ గయా సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.
| సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | రచయిత | నిర్మాత | మూ |
|---|---|---|---|---|---|
| 2006 | జిందగ్గి రాక్స్ | ||||
| 2006 | దిల్ దియా హై | ||||
| 2007 | షోబిజ్ | ||||
| 2010 | దుల్హా మిల్ గయా | ||||
| 2016 | హ్యాపీ భాగ్ జాయేగి | [4] | |||
| 2017 | జియా ఔర్ జియా | ||||
| 2018 | హ్యాపీ ఫిర్ర్ భాగ్ జాయేగి | ||||
| 2019 | పతి పత్నీ ఔర్ వో | [5] | |||
| 2022 | డబుల్ ఎక్స్ఎల్ | [6] | |||
| 2024 | ఖేల్ ఖేల్ మె | [7][8][9] | |||
| 2025 | మేరే హస్బెండ్ కి బీవీ | [10] | |||
| 2026 | పతి పత్నీ ఔర్ వో 2 † |
మూలాలు
[మార్చు]- ↑ "Huma Qureshi confirms dating Mudassar Aziz. His reply is all heart" (in ఇంగ్లీష్). India Today. 9 September 2019. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Huma Qureshi Announces Her Relationship With Beau Mudassar Aziz On His Birthday" (in ఇంగ్లీష్). Outlook India. 9 September 2019. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Huma Qureshi breaks up with boyfriend-Double XL writer Mudassar Aziz". The Times of India. 31 October 2022. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Exclusive: 'Happy Bhag Jayegi' Director's Open Letter To Pakistan" (in ఇంగ్లీష్). TheQuint. 23 August 2016. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Kareena Kapoor and I are very close to working together: Director Mudassar Aziz" (in ఇంగ్లీష్). India Today. 30 October 2024. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Mudassar Aziz: Whether we hail from rural India or urban India, fat-shaming exists everywhere -Exclusive!". The Times of India. 14 May 2022. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Khel Khel Mein director Mudassar Aziz on his film's performance at the box office". The Times of India. 4 September 2024. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ "Director Mudassar Aziz: 'Maturity of mind is required to comprehend a film such as Khel Khel Mein'" (in ఇంగ్లీష్). The Indian Express. 3 September 2024. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
- ↑ Singh, Abhinav (3 September 2024). "Khel Khel Mein Director Mudassar Aziz Decodes Reasons Behind Movie's Box Office Performance". Mashable India. Retrieved 6 February 2025.
- ↑ "Arjun Kapoor, Jackky Bhagnani and Mudassar Aziz injured on sets of Mere Husband Ki Biwi as ceiling collapses; details inside" (in ఇంగ్లీష్). PINKVILLA. 18 January 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసాన్ని ఏ వర్గం లోకీ చేర్చలేదు. దీన్ని సముచిత వర్గం లోకి చేర్చండి. (మార్చి 2025) |