ముదిగుబ్బ మండలం
స్వరూపం
ముదిగుబ్బ |
|
| — మండలం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో ముదిగుబ్బ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°20′00″N 77°59′00″E / 14.3333°N 77.9833°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రం | ముదిగుబ్బ |
| గ్రామాలు | 26 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 58,212 |
| - పురుషులు | 29,834 |
| - స్త్రీలు | 28,378 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 51.86% |
| - పురుషులు | 65.44% |
| - స్త్రీలు | 37.65% |
| పిన్‌కోడ్ | 515511 |
ముదిగుబ్బ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే విస్తీర్నము దృష్ఠా అతి పెద్ద మండలము. ఇది అనంతపురం జిల్లాకు చెందిన మండలము. పిన్ కోడ్: 515511. పూర్వము ఇది కడప జిల్లలో ఉండేది. [1]
మండలంలోని గ్రామాలు
- కోటిరెడ్డిపల్లె
- చిన్నకొట్ల
- బుదనంపల్లె
- కోడవాండ్లపల్లె
- మార్తాడు
- ఎస్.బండ్లపల్లె
- గండ్లవాండ్లపల్లె
- బ్రహ్మదేవరమర్రి
- పెద్దచిగుళ్లరేవు
- ఉప్పలపాడు (ముదిగుబ్బ మండలం)
- ముక్తాపురం
- జొన్నలకొత్తపల్లె
- సంకేపల్లె
- సంకేపల్లె బ్రాహ్మణపల్లె
- దొరిగల్లు
- తిమ్మనాయనిపాలెం
- గుంజేపల్లె
- మంగలమడక
- నక్కలగుట్ట పల్లె
- నాగారెడ్డిపల్లె
- మలకవేముల
- సానెవారిపల్లె
- దేవరగుడిపల్లె
- ఎల్లారెడ్డిపల్లె
- మల్లేపల్లె
- తప్పేటవారిపల్లె
- కొండగట్టుపల్లె
- ముదిగుబ్బ
మూలాలు
వెలుపలి లంకెలు
ముదిగుబ్బ పాతఊరులో అంజనేయ స్వామి గుడి ఉన్నది, ఇది చాలా శక్తివంతమైందని అక్కడి ప్రజల విశ్వాసము. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఇక్కడ కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ గ్రామములో పెద్దమ్మ జాతర ఘనంగా జరుగును. 2 రోజులు కన్నుల పండుగగా జరుగును.ముదిగుబ్బ సమీపమున (10 కి మి.) గొన్ది అను చిన్న ఊరు ఉంది. శివాలయం ఉంది. రేగు పల్లు ప్రసిద్ధి.