Jump to content

ముద్దుల చెల్లెలు

వికీపీడియా నుండి
ముద్దుల చెల్లెలు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇమంది రామారావు
తారాగణం మురళీమోహన్,
ముచ్చెర్ల అరుణ ,
రంగనాథ్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ యోగప్రియ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

ముద్దుల చెల్లెలు 1985, జూన్,27 న విడుదలైన తెలుగు చలన చిత్రం, ఇమంది రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముద్దుల చెల్లెలుగా తులసి నటించింది.మిగతా పాత్రలలో మాగంటి మురళి మోహన్, ముచ్చర్ల అరుణ,రంగనాథ్ , నూతన్ ప్రసాద్ తదితరులు నటించిన ఈ కుటుంబ కథా చిత్రానికి సంగీతం కె .వి. మహదేవన్ సమకూర్చారు.[1]

నటులు

[మార్చు]
  • మురళీమోహన్
  • రంగనాథ్
  • రాజేష్
  • అరుణ
  • తులసి
  • సంగీత
  • దీప
  • అరుణకుమార్
  • రాజశేఖర్
  • కృష్ణకుమారి
  • నూతన్ ప్రసాద్
  • వైజయంతి
  • సుత్తి వేలు
  • హేమ సుందర్
  • రాజేంద్రప్రసాద్
  • డాక్టర్ శివప్రసాద్
  • చిట్టిబాబు
  • నానిబాబు
  • కల్పనారాయ్
  • భారతి
  • మమత
  • సరోజ
  • లక్ష్మీప్రియ
  • బిందు మాధవి
  • రామోజీ
  • ప్రభ(అతిథి నటి)

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఇమంది రామారావు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం: యోగానంద్, ఎస్. కె. వి.పద్మనాధన్, పి. టి. మోహన్
  • నిర్మాత: వి.రమణయ్యనాయుడు, వావిలపల్లి రాజారావు
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, సీతారాం, మురళీ
  • కధ, మాటలు: ఇమంది రామారావు
  • కథా సహకారం: ఎస్.కె.నాయుడు
  • నృత్యాలు: శివశంకర్
  • ఆర్ట్:వెంకటేశ్వరరావు
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఫైట్స్: జి.అప్పారావు
  • చిత్రానువాధం: ఇమంది రామారావు
  • కాస్ట్యూమ్స్: ఎం.రామారావు, శాయి
  • నిర్వహణ: పోలా శ్రీనివాసులు
  • సహకార దర్శకులు: జి.సత్యనారాయణ
  • నిర్మాణత: చేపెన సత్యనారాయణ, సిరిపురపు నీలన్నాయుడు, పంబర జయలక్ష్మి
  • సమర్పణ: పోలా రామయ్య శెట్టి
  • నిర్మాణ సంస్థ: శ్రీయోగ ప్రియ ఆర్ట్ క్రియేషన్స్
  • విడుదల:27:06:1985.

పాటలు

[మార్చు]
  1. రారమ్మా రారండీ పేరంటాళ్ళూ మా రాకుమారికి చేయాలి సింగారాలూ - రచన:ఆత్రేయ, గానం. పి .సుశీల
  2. రెండు కొమ్మలకు ఒకటే పువ్వు మా తోబుట్టువు- రచన: ఆత్రేయ, గానం.ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
  3. ఏంలేదు ఏంలేదు అంటే ఏదో ఉన్నట్టే- రచన: ఆత్రేయ, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  4. కన్నుల్లో ఈనాడు కదలాడే నాతోడు- రచన: ఆత్రేయ, గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం
  5. అప్పుడప్పుడు మబ్బులు మెరుపులు వస్తేనే ఆకాశం, రచన: ఆత్రేయ,గానం. సీతారాం, పి .సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Muddula Chellelu (1985)". Indiancine.ma. Retrieved 2025-08-27.