మారుపేరు
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
ఒక మారు పేరు (ముద్దు పేరు గా కూడా పిలువ బడుతుంది) అన్నది ఒక వ్యక్తికి, ప్రాంతానికి లేక ఒక వస్తువు పేరుకు వివరణ కోసము అధికారిక పేరుతో బాటు ఇవ్వబడునది. అది బాగా పరిచయమైనది లేక అసలు పేరు యొక్క చిన్న రూపంగా, [1] కొన్నిసార్లు చిన్నదిగా, వాడుకకు వీలుగా ఉంటుంది (ఉదా: "బాబి", "బాబ్", "రాబ్", "హబ్", లేక బెర్ట్, రాబర్ట్ అనే పేరుకు) ముద్దు పేరు అను పదము ప్రేమలో వున్నవారు లేక సన్నిహిత భావేవేశ సంబంధం వున్నవారు వాడే మారుపేరుని సూచిస్తుంది, మురిపముతో వాడే పదంతో పోల్చబడుతుంది. సూక్ష్మ నామం అనే పదము ప్రేమతో లేదా చనువుతో కూడిన మారుపేర్ల కొరకు వాడబడునది. (ఉదా: పిల్లలను సూచించడం కొరకు) లేక అలక్ష్యము.[2] ఈ రెండింటి మధ్య దూరము ఎల్లప్పుడూ చిందర వందరగా ఉండును.
ఒక సామాన్యమైన భావన ప్రకారము, నకిలీ పేరు మరియు రంగస్థల పేరు అనే రెండిటి నుండి మరియు బిరుదు (/2) కంటే ఇది ప్రత్యేకమైనది (ఉదా: సిటీ ఆఫ్ ఫౌంటైన్స్), అయినా ఈ భావనలలో సారూప్యత ఉండవచ్చు.
ఒక మారుపేరు అన్నది ఒక్కొక్కసారి కోరదగినది, అంగీకారముగా గుర్తుంచుకొదగినది అయి ఉంటుంది, కానీ తరచు ఎగతాళిగా కూడా ఉంటుంది.
విషయ సూచిక
శబ్ద ఉత్పత్తి శాస్త్రం[మార్చు]
1303 చివరి నుండి ఎకేనేమ్ అన్న పదము సాహిత్యపరంగా "అదనపు పేరు", అనే అర్ధాన్ని కలిగి ఉంది.[3] ఈ పదము పాత ఆంగ్ల పద సముదాయం ఏకా "ఒక పెరుగుదల" నుండి ఉద్భవించినది, ఇది ఏసియన్ "పెరుగుదలకు" సంబంధించింది.[4] 15వ శతాబ్దం నాటికి తప్పుగా విభాగించబడిన అక్షర సముదాయము వలన "ఒక ఏకే నేమ్" అన్న పదము "ఒక నెకే నేమ్"గా స్థానభ్రంశం చెందింది.[5] వర్ణ క్రమము మారినప్పటికీ, పద ఉచ్చారణ మరియు అర్ధము మాత్రము సాపేక్షంగా ఇప్పటికి నిలకడగా ఉన్నాయి.
వివిధ సమాజాలలో ఉపయోగాలు[మార్చు]
వైకింగ్ సమాజాలలో వారి ఇంటి పేర్లతో బాటు లేక అదనముగా వాడటానికి (1}హేఇతి(/1}, విద్మేఫ్ని, లేక ఉప్ప్నేఫ్ని లాంటి మారుపేర్లు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మారుపేర్లు ఇవ్వడం అనేది వైకింగ్ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి, మారుపేరు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయ కార్యక్రమంగా మరియు బహుమతి ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఉండి మారుపేరు ఇచ్చినవారికి, తీసుకున్నవారికి కూడా ఒక బంధుత్వం ఏర్పడుతుంది.[ఉల్లేఖన అవసరం]
ఒక వేళ యజమాని ఎవరన్నా చేస్తున్న ఏదన్న పని గురించి విన్నా గుర్తుపట్టకుండా ఉండేందుకు బానిసలు కూడా తరచు మారుపేర్లు వాడేవారు. దశాబ్దాలుగా ఉన్న చట్టవ్యతిరేకమైన కపొఎర అనబడే ఒక బ్రజిలియన్ యుద్ధవిద్యను అభ్యసించునప్పుడు పట్టుబడకుండా రక్షించుకోవడానికి బానిసలకు మారుపేర్లు ఉండేవి.
ప్రదర్శక కళలు[మార్చు]
చాల మంది రచయితలు, కళాకారులు, మరియు నటులు కలిగి ఉన్న మారుపేర్లు వారి రంగస్థల పేర్లుగా లేక నకిలీపేర్లుగా అభివృద్ధి చెందవచ్చు. ఒక మారుపేరు నుండి ఒక గేయనామం కూడా ఏర్పడవచ్చు. చాలా మంది రచయితలు వారి కలము పేరునే మారుపేరుగా కలిగి వుంటారు. ప్రసిద్ధిచెందిన రచయితలు డా.స్యూస్, మార్క్ ట్వైన్, లేమోనీ స్నికేట్, [[లూయిస్ క్యారోల్(/3), మరియుజార్జ్ ఆర్వెల్|లూయిస్ క్యారోల్(/3), మరియుజార్జ్ ఆర్వెల్]] కూడా కలంపేరు కలిగి వున్నారు.
గణన[మార్చు]
సమాచార సాంకేతికత సందర్భముగా మారుపేరు (లేక సాంకేతికముగా నిక్) తెరపై పేరు లేక (1}చేతి పిడి(1}కి సమానార్ధంలో ఉంటుంది.
మారుపేరు అనగా ఒక పేరును చిన్నదిగా చేయుట. ఏక కాలములో జరుగు సమావేశాలలో ఒక వ్యక్తిని గుర్తించుటకు చిన్న అను పదము ఉపయోగించబడును. కంప్యూటర్ అనుసంధానాలలో ప్రతి వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మారుపేర్లను కలిగి ఉండటం సాధారణ పద్దతిగా మారింది, గుప్తత, అస్పష్టతను నివారించడం లేదా కేవలం సహజ నామం లేదా సాంకేతిక చిరునామా టైప్ చేయడానికి మరీ పెద్దదిగా ఉండటం లేదా తెరపై ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం దీనికి కారణాలుగా పేర్కొనవచ్చు.
ప్రజలకు మారుపేర్లు[మార్చు]
ఒక వ్యక్తిని మారుపేరుతో పిలవ కుండానే ప్రేక్షకులకు లేక చదువరులకు ఆ మారుపేరును తెలియ చేయాలంటే వారి మారుపేరును వారి మొదటి మరియు ఆఖరి పేర్లు మధ్యన కొటేషన్లలో " " ఉంచుతారు. (ఉదా. కాతేరినే "కేట్" జోన్స్) మధ్య పేరును తొలగిస్తారు(ఒక వేళ వుంటే). మధ్య పేరును మారు పేరుతో చాలా అరుదుగా మాత్రమే కలుపుతారు, ఇది మొదటి పేరు రెండు పదాలను కలిగి ఉన్నపుడు మాత్రమే జరుగుతుంది, బెత్ అన్న్".
- బిరుదు
అవి వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని లేదా బిరుదును సూచించవచ్చు.
- నేరపరిశోధన శాస్త్రవేత్త, శస్త్ర చికిత్స నిపుణుడు, లేక అంత్యక్రియల ఏర్పాటు చేసేవానికి "బోన్స్"
- "డాక్" అని ఒక డాక్టర్
- "స్పార్కి" అని ఒక ఎలక్ట్రీషియన్(/1)
- ఒక ధనవంతుడికి డబ్బు సంచులు
- భౌతిక గుణములు, మూర్తిమత్వము లేక జీవనశైలి
- అద్దాలు ఉన్న వ్యక్తికి "నాలుగు కళ్ళు "
- అనిమేటెడ్ ధారావాహిక బ్రెస్ ఫేస్‌లో షరోన్ స్పిరిట్స్ వలె, పటకా కలిగి ఉన్న వ్యక్తికి "రైలు పట్టాలు", "డబ్బా పళ్ళు", "బండి నోరు", లేదా "పటకా మొహం "
- అధిక బరువు కలిగిన వ్యక్తికి "బండవాడు"
అనుకూలమైన ఒక లక్షణాంశం ఆధారంగా ఏర్పడిన మారుపేరు తప్ప, ఆంగ్లంలో ఆ విధమైన మారుపేర్లు తరచు బాధకలిగించేవి లేదా అవమానించేవిగా భావించ బడతాయి. పైన చెప్పిన ఉదాహరణలు అన్నీ చాలా సందర్భాలలో బాధ కలిగించేవిగా ఉంటాయి.
- స్పానిష్ భాష మాట్లాడు సంస్కృతిలో
- ఫ్లాకో (బక్కపలుచని, సన్నని, పలుచని, బలహీనము) : ఫ్లాకో జిమేనేజ్, జైమే "ఎల్ ఫ్లాకో" అగుదేలో, సీసర్ లుఇస్ మేనోట్టి, జైమే బతేమన్ కాయాన్, జోర్గే వివాల్దో, డిగో నోవేర్ట్టి
- పాలిటో (చిన్న పుల్ల) : పాలిటో, పాలిటో ఒర్టేగా
- ఎల్ గోర్డో (కొవ్వు పట్టిన)
- మారుపేరు ఒక వ్యక్తి యొక్క భౌతిక లక్షణాలను వర్ణించునప్పుడు స్పానిష్ సంస్కృతిలో దానిని ఎగతాళిగా స్వీకరించరు(ఉదాహరణకు వైవిధ్యమైన ఒక ప్రదర్శన పేరులో, ఎల్ గోర్డో యి ల ఫ్లాక ).
- సాంఘిక సముదాయము
ఒక్కొక్కసారి ఒక విశేషణము కూడా ఒక సాంఘిక సముదాయములోని సభ్యునికి మారుపేరు అవుతుంది అదే సముదాయములోని మరొక సభ్యుని పేరుతో పంచుకోవలసి వుంటుంది.
- "గే అన్తోనీ" లేక "చిన్న జేక్"
- ఒక విభాగములో ఉన్న ఇద్దరు ఆచార్యులకు మొదటి మరియు చివర పేరు లియు వుంటే వారిని సంబోధించటానికి ఒకరిని "ముఖ్యమైన లియు" అని మరొకరిని "పక్కనున్న లియు" అని చెప్పవచ్చును.
- సంకేతాక్షరములు లేక సవరింపులు
ఒక మారుపేరు వ్యక్తి యొక్క అసలు పేరుకు కుదింపు కానీ సవరింపు కానీ అయి ఉండవచ్చును.
- పెద్దపేర్ల కుదింపు: మార్గరెట్ కుగ్రేట.
- సాధారణంగా చాల మారుపేర్లలో ర అనునది తీసేవేయబడును: ఫ్రాన్సిస్‌ను ఫన్నీగా, వాల్టర్ ను వాల్ట్‌గా.
- మధ్య యుగాలలో, తరుచుగా ర అక్షరము ల లేక డగా పరివర్తనము చెందుతుంది: హర్రిని హాల్‌గా, మేరీని మొల్లిగా మరియు సల్లీని సాడీగా.
- 19వ శతాభ్దములో సరిహద్దు అమెరికాలో, మేరీ మరియు మొల్లి చాల తరుచుగా పోలీ అని మారుపేరు ఇచ్చేదివారు.
- మారుపేర్లలో అక్షర పరివర్తనము చాల సాధారణము, ర అక్షరము మరొక అక్షరముతో: హబ్, దొబ్, రోబ్, బాబ్ మరియు నోబ్ రాబర్ట్నుండి: రిక్, డిక్ మరియు హిక్ రిచర్డ్ నుండి:విల్ నుండి బిల్ (విల్ అనునది విలియం నుండి), మెగ్ నుండి పెగ్ (మెగ్ అనునది మార్గరెట్ నుండి).
- ఒక్కక్కసారి మారుపేరు అసలు పేరు ముందు పేరుతో ఉంటాయి: క్రిష్టఫర్ /క్రిస్టినే నుండి క్రిస్, ఎడ్వర్డ్/ఎడ్మండ్/ఎడ్విన్ నుండి ఎడ్, ఐసాక్/ఐసయ్య/ఇసబెల్ల నుండి ఇజ్ లేక ఇజ్జి, జోసెఫ్/జోసేఫిన్/జోయన్నా నుండి జోయి లేక జో, మార్గరెట్ నుండి మార్గే, నికోలాస్ నుండి నిక్, పెగ్గి నుండి పెగ్, సామ్యూల్/సమంత నుండి సామ్.
- పేరులోని ఆఖరి పదం: అన్ద్రెవ్ నుండి ద్రెవ్, అలెక్జాండర్ నుండి జాండర్, క్రిస్టఫర్ నుండి టఫర్.
- లేక పేరులోని మధ్యభాగం :ఎలిజబెత్ నుండి లిజ్ లేక అడిలైడ్ నుండి డెల్/డెల్లా
- 17వ శతాభ్దముకు ముందు చాల మారుపేర్లు "ఇన్" లేక "కిన్" లతో సూక్ష్మంగా ముగిసి, అంతం మొదటి అక్షరానికి కలిసి ఉంటుంది:వాట్కిన్/వాల్టర్/వాట్-కిన్ హోబ్కిన్ /రాబర్ట్/హబ్-కిన్ లేక థాంప్కిన్/థామస్/థాం-కిన్. ఇందులో చాలావరకు గతించాయి, కాగా కొన్ని మాత్రం రాబిన్ (రాబర్ట్ నుండి రాబ్-ఇన్), హంక్ (హెన్రీ నుండి హేన్-కిన్), జాక్ (జాన్ నుండి జన్-కిన్), మరియు కోలిన్ (నికోలాస్ నుండి కోల్-ఇన్).
- చాలా వరకు మారుపేర్లు చివరి ఒకటి లేక రెండు అక్షరాలు వదిలేసి ఇ/ఈ/ఎ ముగింపులను చేరుచుకుంటాయి. డేవిడ్ ని డావీ అని చార్లెస్ ని చార్లీ అని జేమ్స్ ని జిమ్మి అని పిలుస్తారు.
- కొన్ని పరిస్థితులలో వేరొక పేరు కూడా మారుపేరుగా వాడతారు. ఉదా. టెలివిజన్ షో డెడ్ లైక్ మిలో ముఖ్యపాత్ర అయిన వ్యక్తి జార్జియాను జార్జ్ అని పిలుస్తారు.
- మొదటి అక్షరీకరణ అనగా వ్యక్తి యొక్క పేరు నుండి ఆరంభపు అక్షరాలతో వచ్చే మారుపేరు :ఆల్బర్ట్ క్లిఫ్ఫోర్డ్ స్లాటర్ నుండి A.C.స్లాటర్
- మారుపేర్లు ఒక్కొక్కసారి వ్యక్తి యొక్క ఆఖరి పేరు మీద ఆధారపడి వుంటాయి (బిల్ థాంప్సన్ నుండి "టొమో") లేక మొదటి మరియు ఆఖరి పేర్ల కలయికతో వచ్చిన (ఆండ్రూ పీటర్సన్ నుండి "డ్రూపీ", లేక అలెక్స్ రోడ్రిగ్జ్) నుండి "A-రాడ్"
- వ్యక్తి పేరుకి వెనుక ఒక పేరుని తగిలించడం:ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు పాల్ గస్కోయినేకి గజ్జా (అయితే ఎక్కువగా ఆస్ట్రేలియాలో గారి కొరకు వాడతారు) మరియు అదేవిధమైన "జ్జా" రూపాలు(హెజ్జ, ప్రెజ్జ, మొదలైనవి) బ్రిటిష్ పత్రికలలో తరచుగా రాయబడే ఇతర ప్రముఖ వ్యక్తుల కార్యక్రమాలకు. (ఇదే విధమైన విస్తృత సంఘటనల కొరకు ఆక్స్ఫర్డ్ "-er" కూడా చూదండి
- మానసిక లక్షణాలు
ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక లక్షణాలని పరోక్షంగా ప్రస్తావించినది (అయితే తరుచుగా వెక్కిరింతగా వాడునది) :
- ఎన్సైక్లోపీడియ, డోనాల్డ్ సోబోల్ యొక్క పిల్లల కల్పనా పరిశోధకుడు లేరోయ్ "ఎన్సైక్లోపీడియ"/1} బ్రౌన్ వలె
- ఐన్‌స్టీన్, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తను సూచించేది.
- [[ఎ.సి. డాయ్లె(/0) యొక్క షెర్లాక్ హోమ్స్|ఎ.సి. డాయ్లె(/0) యొక్క షెర్లాక్ హోమ్స్]]ని సూచించడానికి, షెర్లాక్
- డిసి కామిక్స్ కల్పనా హాస్యపాత్ర బ్రైనిక్ వలె.
- ప్రత్యేక శక్తి/సామర్ధ్యములు
హాస్య రచనలలో, సామాన్యముగా ఇది పాత్ర యొక్క ప్రత్యేకమైన శక్తులు:
- "వుల్వరైన్" పేరు జేమ్స్ హౌలెట్ కొరకు అతని పంజాలు మరియు అద్భుతమైన అఘ్రాణ శక్తి కొరకు.
- అతని అతివేగము వలన వాలీ వెస్ట్ కొరకు "ఫ్లాష్"
- సంబంధాలు
అవి వ్యక్తి యొక్క సంబంధాల మీద కూడా ఆధారపడి వుంటుంది. ఇది ఒక ప్రియము కలిగించు పదము.
- జపాన్ సంస్కృతిలో, ప్రియత్వ పదం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం యొక్క కచ్చితమైన స్థాయిని తెలియచేసేటట్లు జపానీయుల గౌరవవాచకాలు ఉంటాయి.
ఏదేమైనా, గౌరవవాచక గ్రహీత దానిని ఒక ప్రత్యేక వ్యక్తి వాడకుండా నిరోధించడానికి అనుమతించబడతాడు.
- వంశనామము
ఒకే పేరుగల సమాన స్థాయి సమూహాలలో అనిశ్చితి తొలగించుటకు వంశనామము వాడవచ్చును.
- కుటుంబం
ఒక కుటుంబములో ఒకే పేరు ఉన్న వ్యక్తులలో భేదము తెలియుటకు మారుపేర్లు వాడవచ్చును. తండ్రి పేర్ల మీద వచ్చే కుమారుల పేర్ల విషయంలో ఈ విధమైన సాధారణ నమూనాలు చాలా ఉన్నాయి:
- పేరు పెట్టుకున్న మొదటి వ్యక్తిని పెద్దవాడు, తండ్రి లేక పేరుకు ముందు "పెద్ద" అని, లేక "ముసలివాడు" అని చేర్చుతారు, "బిగ్ పేటె" లేక "ఓల్డర్ పేటె" వలె.
- తండ్రి పేరు తీసుకున్న (తాత కాదు) కుమారుని చిన్నవాడు అని, చిప్ (చార్లెస్ కు సంక్షిప్తం అని కూడా, కానీ ఈ విషయంలో "ఓల్డ్ బ్లాక్ కు చిన్న"అని) స్కిప్, సోనీ లేదా డ్యూస్. స్కిప్ అన్నది పితామహుని పేరుని కూడా సూచించవచ్చు, దీనికి అర్ధం ఒక తరం విడిచారన్న భావన అయివుంటుంది. తండ్రి తరువాత కుమారునికి పేరు ముంటు "చిన్న" అని చేర్చటం అన్నది ఒక సాధారణమయిన, కానీ తక్కువ జనసమ్మతమైన విషయం."చిన్న పేట్" లాగా అయినప్పటికీ అవసరమయితే తప్పించుకొనుటకు వాడుతారు, ఎందుకంటే ( ముఖ్యముగా తండ్రి పేరు పెట్టుకున్న కుమారుడు తండ్రి కంటే కాయపుష్టిలో ఎక్కువగా వుంటే, కుమారుడు పూర్తిగా ఎదిగినచొ తనది కంటే అధికముగా పెరిగినా, పెరగకపోయినా తన పేరు పంచుకుంటాడు), తండ్రి పేరు పంచుకున్న కుమారులలో అధికభాగం అంతగా ప్రసిద్ధి చెందకపోవడం వలన. అదేవిధంగా, ఒక సమానమైన, మరియు ఈ రకమైన మారుపెరుకు మరింత అంగీకారమైన రూపం పేరుకు ముందు "చిన్న" అనే పదాన్ని చేర్చడం, "చిన్న పేట్" వలె.
- పేరు పెట్టుకునే మూడవ తరం వారు (సహజముగా పేరు తరువాత III ) తరచు ట్రే, ట్రిప్ప్, లేదా ట్రిప్ (ట్రిపుల్ నుండి) గా సూచించబడతారు. స్కిప్ అనేది కూడా తరచు "మూడవతరానికి" వాడే మారుపేరు దీనికికారణం వారు "చిన్న"(జూనియర్) ని వదలివేసారు. (ఎందుకనగా, సాంకేతికంగా, "మూడవ" వాడు జన్మించినప్పుడు "పెద్దవాడు", "చిన్నవాడు" బ్రతికివుంటేనే ఇది జరుగుతుంది. ఏదేమైనా, యునైటెడ్ స్టేట్స్ లో తండ్రి మరణం తరువాత చిన్న అన్న పదం తొలగించటం పోయింది, అందువలననే "మూడవ" అన్న పదం ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో కనిపిస్తుంది).
- ఇక నాలుగవ తరం పెట్టుకునే పేరు(మాములుగా పేరు తరువాత IV ) అన్నది ఇవి, (IV లాగా), క్వాడ్, క్వాడ్రి, లేక దృ క్వాడ్రుపెల్) లాగా వుంటుంది.
- ఇక అయిదవ తరం పేరు (మాములుగా V పేరు తరువాత) అన్నది క్వింట్, క్విన్సు, క్విన్సీ లేక క్విన్టన్ (క్విన్తుపెల్ నుండి) లాగా వుంటుంది.
- పని/సంఘటన
ఇది ఒక ప్రత్యేక సంఘటన లేదా పనికి సంబంధించినది అయి ఉంటుంది.
- "సాధ్యత" బదులుగ "సామర్ధ్యము" వాడటం మూలంగా బ్రౌన్ అన్న వ్యక్తిని సామర్ధ్యము బ్రౌన్‌గా పిలుస్తారు.
- రసాయనిక అలీ మరియు హాస్యరస అలీ.
- TV యొక్క హౌస్ MDలో వున్న డా.రేమి హాడ్లీ తన ఇంటర్వ్యూ సమయంలో తనకు వచ్చిన 13వ సంఖ్య మూలముగా ఆమె వేరొకచోటకు మారిన తరువాత కూడా పదమూడు అని పిలుస్తారు.
- అనేక కల్పిత పాత్రలు సంఘటనలకు సంబంధించిన మారుపేర్లను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు మొబైల్ సూట్ గుండం ఫ్రాంచైస్ యొక్క రెడ్ కొమేట్ మరియు లైటింగ్ బరోన్.
- డచ్ లైఫ్ సేవింగ్ KNRM -కథానాయకుడు డోరుస్ రిజ్కర్స్ "ఒప" వలె. 23వ సంవత్సరములో డోరుస్ తాత (డచ్ :ఒప ) అయ్యాడు.(8 మంది పిల్లలు ఉన్న విధవని పెళ్ళి చేసుకున్న తరువాత), అందరు అతనిని ఒప అని పిలిచారు.
- 2001 సెప్టెంబరు 11 తరువాత తీవ్రవాదుల దాడికి గురైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుండి దూకిన వ్యక్తిని "పడుతున్న మనిషి" అని పిలిచారు.
- ప్రసిద్ధ/కల్పిత పాత్ర
ఇది వ్యక్తిని ఒక ప్రసిద్ధ లేదా కల్పిత పాత్రతో పోల్చవచ్చు.
- నియంతలాగా ప్రవర్తించేవారిని నెపోలియన్ లేక హిట్లర్(/1).
- అన్ని విషయాల పట్ల ఆశావాద దృష్టి కలిగిన వారిని పోలియన్న
- మూలప్రాంతం/నివాసం
ఇవి వారి యొక్క [[మూలప్రాంతం(/0) లేదా నివాసము|మూలప్రాంతం(/0) లేదా నివాసము]]నకు సంబంధించినవి అయి ఉండవచ్చు.
- గ్లౌసెస్టర్ నుండి వచ్చిన వ్యక్తికి గ్లౌసెస్టర్, గ్లౌసెస్టర్ నుండి పాల్, లేక PFG .
- అనుబంధం
ఇది ఒక వ్యక్తి యొక్క రాజకీయ అనుబంధాన్ని సూచించవచ్చు.
- కెనడా లోని న్యూ డెమోక్రాటిక్ పార్టీలోని సభ్యుడికి డిప్పర్.
- యునైటెడ్ కింగ్డం లేక కెనడాలోని [[కంజర్వేటివ్(/2) పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి టోరీ|కంజర్వేటివ్(/2) పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి టోరీ]]
- ప్రత్యేకమైనవి
ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క మారుపేరు వారికీ మాత్రమే ఇవ్వదగినదిగా ఉండవచ్చు:
- విలియం హెన్రీ హారిసన్‌కు టిప్పేకానో
- జార్జ్ W. బుష్‌ని దుబ్య, అధ్యక్షుడు బుష్ యొక్క మధ్య అక్షరమైన 'W'అక్షరం కలిగిఉన్న పేరుని టెక్సన్ ఉచ్ఛారణతో అతిశయోక్తిగా పలకడం.
ఆంగ్ల-అమెరికా సమాజములో, మారుపేరు వ్యక్తి యొక్క అసలు పేరుపై ఆధారపడిన సూక్ష్మ నామము. ఏదేమైనా, మిగిలిన సమాజాలలో ఇది ఈ విధంగానే ఉండనవసరం లేదు.
ఉదాహరణకు, భారతీయ సమాజములో, సహజముగా ప్రజలకు ఒక మారుపేరు (పిలిచు పేరు లేక ముద్దు పేరు ) వుంటుంది, ఈ ముద్దు పేర్లకు వ్యక్తి యొక్క సహజ నామముకు సాధారణంగా సంబంధం వుండదు. భారతీయ మారుపేర్లు తరచుగా మూడు అక్షరాలతో కూడినవి లేదా సుక్ష్మమైనవిగా వుంటాయి (బబ్లు, డబ్బు, బంటి, బాబ్లి, గుడియా, గోలు, సోను, చోటు, రాజు, ఆది, రితు, మొదలైనవి.)
ఆస్ట్రేలియా సమాజములో, ఆస్ట్రేలియా వ్యక్తులకు మారుపేర్లు వ్యతిరేకంగా వుంటాయి. ఉదాహరణకి ఎర్ర జుట్టు కల వ్యక్తికి 'బ్లుయీ' అన్న పేరు వుంటుంది.
సహజముగా మారుపేర్లను గ్రహీతలు ఎంపిక చేసుకోరు, అవి ఇవ్వబడతాయి. ఉదాహరణకు, ఒకే పేరు కల ఇద్దరు టెన్నిస్ భాగస్వాములను విడి విడిగా గుర్తించాలంటే, చిన్న ఆటగానికి విభిన్నమైన పేరు లేదా "మారుపేరు" ఇవ్వాల్సి వుంటుంది. ఇది గ్రహీత ఎంపిక చేసుకోవడానికి ఎప్పటికీ సాధ్యపడదు లేదా వివాదానికి దిగలేడు. ఇది కేవలం.......కేటాయించబడుతుంది. ఒక జట్టు లోని 2 వ పాల్ తన వంశము లోని మొదటి అక్షరముతో పేరు పెట్టుకుంటాడు. ఉదా: పాల్ హవోర్త్ కి హరీగా పేరు పెట్టవచ్చును. ఇది భేదము చూపించడానికే కాని ప్రకటన కాదు.
భౌగోళిక ప్రదేశాలకు మారుపేర్లు[మార్చు]
ప్రజల గుర్తింపుకు, బయటి వారు సమాజాన్ని గుర్తించుటకు లేక మారుపేరుతో ప్రజలని సమాజం వైపు ఆకర్షించుటకు, ప్రజల అహంకారము పెంచుటకు, సమాజ ఏకత్వము నిర్మించుటకు అనేక భౌగోళిక ప్రాంతాలు మారుపేర్లని స్వీకరిస్తాయి[6]. మారుపేర్లు మరియు నినాదాలు విజయవంతంగా కొత్త సమాజాన్ని సృష్టిస్తాయి "భావజాలం లేక మిధ్య"[7] ఇవి ఆర్థిక విలువని కూడా కలిగి ఉంటాయి.[6] వాటి ఆర్థిక విలువ గణించుట చాలా కష్టము, [6] కానీ అధిక ఆర్థిక ప్రయోజనాలు పొందిన నగరాలు కొత్త నినాదాలను స్వీకరించి "ముద్ర" అనుసరించడం ద్వారా వలన వాస్తవమయిన లాభాలు పొందినట్లు సంఘటనల నివేదికలు తెలుపుతున్నాయి.[7]
ఒక భౌగోళిక ప్రాంత నివాసితుల ఉమ్మడి మారుపేర్లు[మార్చు]
ప్రాంతీయ నామం ఉండటం లేదా మార్చుకోవడంతో పాటు, కొన్ని నగరాలు మరియు పల్లెలు తమ నివాసితుల కొరకు ఉమ్మడి మారుపేర్లని కలిగి ఉంటాయి. ఈ పరంపర ఇప్పటికీ ఇంకా వల్లోనియా(బెల్జియం) లో బలంగా కొనసాగుతోంది, ఈ రకమయిన మారుపేర్లను ఫ్రెంచ్ లో "బ్లాసన్ పాపులైర్" అంటారు.
వీటిని కూడా చూడండి[మార్చు]
సూచనలు[మార్చు]
- ↑ నిఘంటువు.కాం నిఘంటువు.సంభాధము.కాం
- ↑ షార్టర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 6వసంపుటి
- ↑ ఇప్పుడు వాడుకలేని పదము, కాని డేనిఎల్ c బోఎర్ రాసిన వాట్ స్నో డిస్రప్ట్స్లో ఒక ఉదాహరణ కనుగొనబడెను.
- ↑ Harper, Douglas, Nickname, retrieved 2007-08-31
- ↑ "Nickname", Profiles in healthcare communications, 22 (4): 1, 4–9, 2, 2006, ISSN 1931-9592, PMID 16922251, retrieved 2008-10-25 Unknown parameter
|month=
ignored (help) - ↑ 6.0 6.1 6.2 మ్యుఎంచ్,డేవిడ్"విస్కాన్సిన్ కమ్యూనిటీ స్లోగన్స్:దెయిర్ యూస్ అండ్ లోకల్ ఇంపాక్ట్స్, డిసెంబర్ 1993, తిరిగి పొందబడినది ఏప్రిల్ 10, 2007.
- ↑ 7.0 7.1 ఆల్ఫ్రెడో అన్డియా, బ్రాండింగ్ ది జనేరిక్ సిటీ:), ము.డాట్ పత్రిక, సెప్టెంబర్ 10, 2007
బాహ్య లింకులు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో మారుపేరుచూడండి. |