ముద్దు బిడ్డ (1987 సినిమా)
Jump to navigation
Jump to search
ముద్దు బిడ్డ (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
నిర్మాణం | సిహెచ్. పాపారావు పి.సత్యనారాయణ |
తారాగణం | కృష్ణ, రజని ,సుమలత జానకి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బాలాజీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1987 డిసెంబరు 4 |
భాష | తెలుగు |
ముద్దు బిడ్డ కృష్ణ, రజని ప్రధాన పాత్రల్లో నటించిన 1987 నాటి చిత్రం. ఈ చిత్రాన్ని పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో, బాలాజీ ఫిల్మ్స్ పతాకంపై పి.సత్యనారాయణ, సిహెచ్ పాపారావు సంయుక్తంగా నిర్మించారు. . ఈ చిత్రం 1987 డిసెంబరు 4 న విడుదలైంది.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]- అణిగిందా అణిగిందా
- ముద్దులన్నీ
- చిట్టి పొట్టి మాటలో
- అద్భుత విగ్రహ
- గొప్పింటి చిన్నదాన్నిరో
- అమ్మ నాన్నెందుకో