మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా)
స్వరూపం
మునిపల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′33″N 77°52′18″E / 17.692437°N 77.871666°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | మునిపల్లి (సంగారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,965 |
- పురుషులు | 20,661 |
- స్త్రీలు | 20,304 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.97% |
- పురుషులు | 61.52% |
- స్త్రీలు | 33.73% |
పిన్‌కోడ్ | 502345 |
మునిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మునిపల్లి ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జహీరాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 32 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా- మొత్తం 40,965 - పురుషులు 20,661 - స్త్రీలు 20,304. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 218 చ.కి.మీ. కాగా, జనాభా 40,965. జనాభాలో పురుషులు 20,661 కాగా, స్త్రీల సంఖ్య 20,304. మండలంలో 8,622 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పెద్దలోని
- చీలేపల్లి
- బేలూర్
- కల్లపల్లి
- మక్తకేసారం
- గార్లపల్లి
- చిన్నలోని
- తాటిపల్లి
- మన్సాన్పల్లి
- బోడ్పల్లి
- తక్కడ్పల్లి
- అల్లపురం
- మల్లికార్జున్పల్లి
- భుసారెడ్డిపల్లి
- హైద్లాపూర్
- చిన్నచెల్మెడ
- అంతారం
- పెద్దచెల్మెడ
- బోడిషెట్పల్లి
- మేలసంగం
- మక్దూంపల్లి
- లింగంపల్లి
- కంకోల్
- ఖమ్మంపల్లి
- పోల్కంపల్లి
- మునిపల్లి
- గొర్రెఘాట్
- ఇబ్రహీంపూర్
- బుధేర
- పెద్దగోపలారం
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.