మునీంద్ర దేవరాం మహాశయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మునీంద్ర దేవరాం మహాశయ్ తొలినాటి గ్రంథాలయోద్యమ వ్యక్తులలో ఒకడు. అయ్యంకి వెంకటరమణయ్య అనుయాయులలో ముఖ్యుడు.

గ్రంథాలయోధ్యమముతో అనుబంధం[మార్చు]

అతను అయ్యంకి వెంకటరమణయ్య ప్రారంభించిన అఖిల భారత పౌర గ్రంధాలయ సంఘములో తొలి నాటి నుండి సంబంధము కలిగి వున్నాడు. అతను బెంగాల్ గ్రంథాలయ సంఘ సంస్థాపనలో ఒకడు. తాను శాసన మండలి సభ్యునిగా వున్నప్పుడు పశ్చిమ బెంగాల్ శాసన సభలో పౌర గ్రంథాలయ బిల్లును ప్రవేశ పెట్టాడు. 1934 లో మద్రాసులో జరిగిన అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘం పక్షాన స్పెయిన్ లో జరిగిన అంతర్జాతీయసభలో పాల్గొన్నాడు.[1]

మూలాలు[మార్చు]

  1. గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అను గ్రంథమునుండి. పుట 81