మున్నా
Appearance
మున్నా Munna (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పైడిపల్లి వంశీ |
---|---|
చిత్రానువాదం | పైడిపల్లి వంశీ |
తారాగణం | ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ |
సంగీతం | హరీష్ జైరాజ్ |
సంభాషణలు | కొరటాల శివ |
ఛాయాగ్రహణం | సి.రామ్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 మే 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మున్నా 2007, మే2న విడుదలైన తెలుగు చలనచిత్రం. పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం --, పాటలు
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: పైడిపల్లి వంశీ
- ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
- సంగీతం: హరీష్ జైరాజ్
- సంభాషణలు: కొరటాల శివ
- నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- కదులు కదులు పదా , రచన: విశ్వా, గానం. కె. కె. కార్తీక్
- మనసా నువ్వుండే చోటే , రచన: కందికొండ, గానం.సాధన సర్గo, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరన్, మహాలక్ష్మి అయ్యర్ కోరస్
- వస్తావా వస్తావా, రచన: అనంత్ శ్రీరామ్, గానం. కె కె. పాప్ షాలిని
- బాగా బాగా మండే , రచన: కందికొండ , గానం.శంకర్ మహదేవన్ కోరస్
- చమక్కురో చల్ల, రచన: విశ్వా, గానం. కార్తీక్, అనుష్క మాన్చంద , బ్లేజీ, చిన్మయి కోరస్
- కొంచెం కొంచెం ఊరిస్తుంటే, రచన.భాస్కర భట్ల , గానం.కైలాష్ ఖేర్, సుజాత మోహన్
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2007 | నంది పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | సి.రామ్ ప్రసాద్[1] | గెలుపు |