మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్
దర్శకత్వంరాజ్‌కుమార్ హిరానీ
స్క్రీన్ ప్లేరాజ్‌కుమార్ హిరానీ
విధు వినోద్ చోప్రా
మాటలు
 • అబ్బాస్ టైరేవాలా
కథరాజ్‌కుమార్ హిరానీ
నిర్మాతవిధు వినోద్ చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంబినోద్ ప్రధాన్
కూర్పు
సంగీతం
 • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ :
 • సంజయ్ వాండ్రేకర్
 • పాటలు:
 • అను మాలిక్
నిర్మాణ
సంస్థలు
 • ఎంటర్టైన్మెంట్ వన్
 • వినోద్ చోప్రా ప్రొడక్షన్స్
 • వినోద్ చోప్రా ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2003 డిసెంబరు 19 (2003-12-19)(India)
సినిమా నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్120 మిలియన్[1][2]
బాక్సాఫీసు562.8 మిలియన్

మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్ 2003లో విడుదలైన హిందీ సినిమా. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వన్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. సునీల్ దత్, సంజయ్ దత్, అర్షద్ వార్సి, గ్రేసీ సింగ్, జిమ్మీ షీర్గిల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2003 డిసెంబర్ 19న విడుదలై జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌, జీ సినీ అవార్డ్స్‌ లాంటి అనేక అవార్డులను ప్రసంశలు అందుకుంది.

నటీనటులు[మార్చు]

 • సునీల్ దత్ -శ్రీ హరి ప్రసాద్ శర్మ, మున్నా తండ్రి
 • సంజయ్ దత్ (అకా మున్నా భాయ్ ) -మురళీ ప్రసాద్ శర్మ, ముంబైలో గ్యాంగ్‌స్టర్ & వైద్య విద్యార్థి
 • గ్రేసీ సింగ్ -. సుమన్ ఆస్థానా (అకా చింకి); అస్థానా కుమార్తె & మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్
 • అర్షద్ వార్సీ - సర్కేశ్వర్ (సర్క్యూట్), మున్నా పక్కవాడు
 • బోమన్ ఇరానీ - డా. జెసి అస్థానా, సుమన్ తండ్రి & మెడికల్ ఇనిస్టిట్యూట్ డీన్
 • రోహిణి హట్టంగడి - పార్వతి శర్మ, మున్నా తల్లి
 • జిమ్మీ షీర్గిల్ - జహీర్ అలీ
 • నేహా దూబే - షాలిని
 • కురుష్ దేబూ- డా. రుస్తోమ్ పావ్రీ
 • యతిన్ కార్యేకర్ - ఆనంద్ బెనర్జీ
 • నవాజుద్దీన్ సిద్ధిఖీ (అతిథి పాత్ర)
 • రోహితాష్ గౌడ్

మూలాలు[మార్చు]

 1. "Munnabhai M.B.B.S." Box Office India. Archived from the original on 1 August 2015. Retrieved 6 June 2016.
 2. Unnithan, Sandeep (12 April 2004). "Southern film industry rushes for Munnabhai remakes, Hindi sequel in offing". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2022. Retrieved 2022-10-20.

బయటి లింకులు[మార్చు]