ముప్పవరపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముప్పవరపు: తెలుగు వారి ఇంటి పేరు. ఈ ఇంటి పేరు కలవారు ఎక్కువగ కమ్మ కులమునకు చెందినవారు. ముప్పవరపు ఇంటి పేరు వారు గుంటూరు జిల్లా లోను, క్రిష్నా జిల్లా లోను మరియు ప్రకాశం జిల్లాలోను ఉన్నారు. భారతీయ జనత పార్టీ పూర్వ జెనెరల్ సెక్రెటరి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రకాశం జిల్లాకు చెందిన వారు.