ముమ్మడివరం పెద్దబాలయోగి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
Mummadivaram Pedda Balayogi ముమ్మడివరం పెద్ద బాలయోగి | |
---|---|
జననం | సుబ్బారావు 1930 అక్టోబరు 23 ముమ్మడివరం తూర్పు గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
నిర్యాణము | మూస:1985 |
తండ్రి | గంగయ్య |
తల్లి | రావమ్మ |
ఆధునికయుగంలో ప్రజల మధ్య ఉంటూనే నిత్యం తపస్సమాధిలో ఉండిపోయిన యోగి. పాలేరుగా పని చేస్తూ పదహారేళ్లకు ఆకస్మికంగా సమాధి స్థితి పొందారు. అప్పట్నుంచి ఆయన జీవితంలో నిద్రాహారాలకు ప్రాముఖ్యం లేదు. ఆయనను చూడడానికి వచ్చే భక్తుల సహాయంతో ఒక ధ్యాన మందిరం కట్టించారు. అందులోనే ఆయన ధ్యానం చేసుకునేవారు. చాలా అరుదుగా మాట్లాడేవారు. శివరాత్రి నాడు మాత్రం ఉదయం నుంచి అర్థరాత్రివరకు భక్తులకు దర్శనం ఇచ్చేవారు. భక్తులు ఎన్నో లీలలను ఆయనకు ఆపాదించారు. సమాధి స్థితిలో ఎవరికీ తెలియకుండానే తనువు చాలించారు.