మురికివాడ
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |

మురికివాడ (slum) ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం పట్టణాలలోని కనీస అవసరాలు లేని నివాస ప్రాంతాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మురికివాడల్లో నివసించే ప్రజల శాతం 1990 - 2005 మధ్య 47 నుండి 37 కు తగ్గింది.[1] అయినా పెరుగుతున్న జనాభా దృష్ట్యా మురికివాడల్లో నివసించే ప్రజలు ఎక్కువ అవు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారు.[2] 2030 నాటికి ఈ సంఖ్య 2 బిలియన్లకు పెరగవచ్చు. .[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.un.org/millenniumgoals/pdf/mdg2007.pdf p. 26
- ↑ "Article on Mike Davis's book 'Planet of Slums". Archived from the original on 2011-10-05. Retrieved 2011-10-05.
- ↑ Slum Dwellers to double by 2030 Archived 2013-03-17 at the Wayback Machine UN-HABITAT report, April 2007