Jump to content

ముర్తుజా వహోరా

వికీపీడియా నుండి
ముర్తుజా వహోరా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముర్తుజా యాహుభి వహోరా
పుట్టిన తేదీ (1985-12-01) 1985 December 1 (age 39)
వడోదర, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentBaroda
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 31 13 16
చేసిన పరుగులు 386 117 53
బ్యాటింగు సగటు 12.45 23.40 17.66
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 47 50 45*
వేసిన బంతులు 5409 667 331
వికెట్లు 85 19 15
బౌలింగు సగటు 28.71 27.42 26.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/34 3/24 3/27
క్యాచ్‌లు/స్టంపింగులు 17/– 5/– 13/–
మూలం: ESPNcricinfo, 2013 12 January

ముర్తుజా యాహుభి వహోరా (జననం 1985, డిసెంబరు 1)[1] భారత ఫస్ట్-క్లాస్ క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను దేశీయ క్రికెట్‌లో బరోడా తరపున ఆడుతున్నాడు. అతను కుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్ బౌలర్.

మూలాలు

[మార్చు]
  1. "ESPNcricinfo profile". Retrieved 4 February 2013.