Jump to content

ములకలచెరువు మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°48′00″N 78°15′50″E / 13.8°N 78.264°E / 13.8; 78.264
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంములకలచెరువు
Area
  మొత్తం
244 కి.మీ2 (94 చ. మై)
Population
 (2011)[2]
  మొత్తం
45,556
  Density190/కి.మీ2 (480/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1016

ములకలచెరువు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన మండలం.

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 41,711 - అందులో పురుషులు 20,956 - స్త్రీలు 20,755. అక్షరాస్యత రేటు మొత్తం 55.36% - పురుషులు అక్షరాస్యత 69.42% , స్త్రీలు అక్షరాస్యత 41.14%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కలవపల్లె
  2. టి.సౌదసముద్రం
  3. గుడుపల్లె
  4. సోంపల్లె
  5. ములకలచెరువు
  6. నాయనిచెరువుపల్లె
  7. మరెల్లగడ్డ
  8. కదిరినాథునికోట
  9. చెన్నైయ్యగారిపల్లె
  10. పెద్దపాలెం
  11. దేవలచెరువు
  12. బూరకాయలకోట
  13. వేపూరికోట
  14. మద్దినాయనిపల్లె
  15. దెవరపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, the original (PDF) నుండి 13 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది

వెలుపలి లంకెలు

[మార్చు]