ములుగు మండలం (సిద్ధిపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ములుగు
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, ములుగు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, ములుగు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°46′01″N 78°37′59″E / 17.766997°N 78.633041°E / 17.766997; 78.633041
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రం ములుగు
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.79%
 - పురుషులు 54.98%
 - స్త్రీలు 30.26%
పిన్‌కోడ్ 502279

ములుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]