ముసురుమిల్లి జలాశయం
స్వరూపం

ముసురుమిల్లి జలాశయం, అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలంలో, ముసురుమిల్లి సమీపంలో సీతపల్లి వాగుపై నిర్మించిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ముసురుమిల్లి జలాశయ పథకంలో భాగంగా ఈ ఆనకట్టను నిర్మించారు.[1] రూ. 207 కోట్ల అంచనాతో 2004లో అనుమతులు లభించగా, ప్రాజెక్టు నిర్మాణం ఇంకా కొనసాగుతోంది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Musurumilli Reservoir Project". irrigationap.cgg.gov.in. the original నుండి 2023-09-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-17.
- ↑ India, The Hans (2017-05-03). "Central team visits Musurumilli project". www.thehansindia.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-16.
- ↑ archive, From our online (2020-08-13). "Focus on R&R works of Polavaram, Gandikota projects: Andhra CM Jagan Mohan Reddy to officials". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-16.