ముహమ్మద్ అజ్మల్
| Personal information | ||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Born | 1998 జూన్ 1 పాలక్కాడ్, కేరళ, భారతదేశం | |||||||||||||||||||||||
| Alma mater | మార్ అథనాసియస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | |||||||||||||||||||||||
| Military career | ||||||||||||||||||||||||
| సేవలు/శాఖ | భారత నావికాదళం | |||||||||||||||||||||||
| ర్యాంకు | ఛీఫ్ పెట్టీ ఆఫీసర్ | |||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | |||||||||||||||||||||||
| Event | 400 మీ | |||||||||||||||||||||||
| Achievements and titles | ||||||||||||||||||||||||
| Personal best | 45.36 (2023) | |||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||
ముహమ్మద్ అజ్మల్ వారియాతోడి (జననం 1 జూన్ 1998) 400 మీటర్ల పరుగులో ప్రత్యేకత కలిగిన భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు[1]
వృత్తి
[మార్చు]2022 ఆసియా క్రీడలలో అజ్మల్ అమోజ్ జాకబ్, రాజేష్ రమేష్, మొహమ్మద్ అనాస్‌లతో కలిసి పురుషుల 4 × 400 మీ రిలే ఈవెంటులో స్వర్ణ పతకాన్నీ, రాజేష్ రమేష్, విత్యా రామరాజ్, శుభ వెంకటేశన్‌లతో కలిసి మిశ్రమ 4 × 400 మీ రిలే ఈవెంటులో రజత పతకాన్నీ గెలుచుకున్నాడు.[2][3]
2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో పురుషుల 4 × 400 మీ రిలే ఈవెంటులో అమోజ్ జాకబ్, మీజో కురియన్, రాజేష్ రమేష్‌లతో కలిసి 3:01.80 సమయంలో పరిగెట్టి రజత పతకాన్ని సాధించాడు. ఇదే ఈవెంటులో 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో హీట్స్‌లో 2:59.05 సమయంతో ఆసియా రికార్డును సాధించినా ఫైనల్‌లో జట్టు 6వ స్థానానికి సరిపెట్టుకోవలసి వచ్చింది.[4]
పతకాలు
[మార్చు]వివిధ అంతర్జాతీయ,జాతీయ పోటీలలో అనాస్ గెలుచుకున్న పతకాలు ఈ విధంగా ఉన్నాయి.[5]
- అంతర్జాతీయ పోటీలు
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 2023 | ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | బ్యాంకాక్, థాయిలాండ్ | 2వ | 4x400 మీ. రిలే | 3:01.80 |
| 2023 | ఆసియా క్రీడలు | హాంగ్‌జౌ, చైనా | 1వ | 4x400 మీ. రిలే | 3:01.58 |
| 2023 | ఆసియా క్రీడలు | హాంగ్‌జౌ, చైనా | 2వ | 4x400 మీ. మిక్స్‌డ్ రిలే | 3:14.34 |
| 2024 | ఆసియా రిలేస్ | బ్యాంకాక్, థాయ్‌లాండ్ | 1వ | 4x400 మీ. మిక్స్‌డ్ రిలే | 3:14.12 |
- జాతీయ పోటీలు
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 2021 | భారతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | హనుమకొండ, తెలంగాణా | 1వ | 400 మీ. | 46.84 |
| 2022 | భారత జాతీయ క్రీడలు | గాంధీనగర్, గుజరాత్ | 1వ | 400 మీ. | 46.29 ఛాంపియన్షిప్ రికార్డ్ |
| 2022 | భారత జాతీయ క్రీడలు | గాంధీనగర్, గుజరాత్ | 2వ | 200 మీ. | 20.97 |
మూలాలు
[మార్చు]- ↑ "India's winning 4: Three fought injuries, fourth is a footballer-turned-sprinter". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-28. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-03.
- ↑ "Asian Games Results". Asian Games, Hangzhou 2022. 4 October 2023. Archived from the original on 4 October 2023. Retrieved 4 October 2023.
- ↑ "Asian Games Results". Asian Games, Hangzhou 2022. 2 October 2023. Archived from the original on 3 October 2023. Retrieved 2 October 2023.
- ↑ "RESULTS 4 x 400 Metres Relay Men - Round 1" (PDF). International Association of Athletics Federations. 26 August 2023. Archived (PDF) from the original on 26 December 2023. Retrieved 27 August 2023.
- ↑ వెబ్ మాస్టర్. "Mohammed Ajmal". Athletics Podium. Athletics Podium. Retrieved 24 February 2026.