ముహమ్మద్ హమీద్ అన్సారి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముహమ్మద్ హమీద్ అన్సారి
মহম্মদ হামিদ আনসারি
محمد حامد انصاری
ముహమ్మద్ హమీద్ అన్సారి

Incumbent
Assumed office 
ఆగస్టు 11 2007
President ప్రతిభా పాటిల్
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు భైరన్ సింగ్ షెఖావత్

జననం (1934-04-01) 1 ఏప్రిల్ 1934 (వయస్సు: 81  సంవత్సరాలు)
కలకత్తా (ప్రస్తుత కోల్కతా)
జాతీయత భారతీయుడు
భార్య/భర్త సల్మా అన్సారి
విధ్యాభ్యాసం అలీఘర్ ముస్లిం యూనివర్శిటి
కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తి దౌత్యవేత్త, విద్యావేత్త
మతం ఇస్లాం

ముహమ్మద్ హమీద్ అన్సారి, (ఆంగ్లం : Mohammad Hamid Ansari) (జననం ఏప్రిల్ 1, 1934) ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి. క్రితం, జాతీయ మైనారిటీ కమీషన్ (NCM) అధ్యక్షుడు.[1] ఇతను ఒక విద్యావేత్త, దౌత్యవేత్త మరియు అలీఘర్ ముస్లిం యూనివర్శిటి యొక్క ఉపకులపతి.

ఇతను, 13వ భారత ఉపరాష్ట్రపతిగా, ఆగస్టు 10 2007 న ఎన్నుకోబడ్డాడు.

ఇవీ చూడండి[మార్చు]

పీఠికలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]