ముహి రామ్ సైకియా
స్వరూపం
| ముహి రామ్ సైకియా | |||
| పదవీ కాలం 1984-98 | |||
| ముందు | దేవ్ కాంత్ బారువా | ||
|---|---|---|---|
| తరువాత | నృపేన్ గోస్వామి | ||
| నియోజకవర్గం | నౌగాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1923 ఏప్రిల్ 15 భాటియాపర్, సిబ్‌సాగర్ , అస్సాం , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2007 ఫిబ్రవరి 1 (వయసు: 83) | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | అసోం గణ పరిషత్ | ||
| జీవిత భాగస్వామి | కనక్లతా సైకియా | ||
| సంతానం | ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ముహి రామ్ సైకియా (15 ఏప్రిల్ 1923 - 1 ఫిబ్రవరి 2007) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై హెచ్.డి. దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ మంత్రివర్గాలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ముహి రామ్ సైకియా అసోం గణ పరిషత్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984,[2] 1991[3] & 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో[4] నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ మంత్రివర్గాలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Nowgong Lok Sabha Election Result". Result University. 17 August 2025. Archived from the original on 17 August 2025. Retrieved 17 August 2025.
- ↑ "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.