మూకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూకుడు అనేది ఒక వంట పాత్ర. దీనిని నూనె ద్వారా వండే వంటలకు వాడుతారు. దీనికి రెండువైపులా రింగులు ఉంటాయి.

ఆంధ్రదేశంలో వాడే రకపు మూకుడు లేదా బాణలి

రకాలు[మార్చు]

మూకుళ్ళను వివిధరాకాల లోహాలతో చేస్తారు.

ఇతర రకాల మూకుళ్ళు

తయారీ, ఉపయోగాలు, వంటలు[మార్చు]

దీని తయారీకి వివిధ లోహాలు వాడుతారు. వీటిలో మిఠాయిల తయారీ కొరకు ప్రత్యేకంగా పెద్దగా క్రింద రాగి పైన ఇత్తడితో చేయిస్తారు. ఇళ్ళలో వాడు వాటికి అల్యూమినియం, ఇనుము వాడుతారు. ప్రస్తుతం మాడురాకుండా ఉండుటకు నాన్‌స్టిక్ వాడుతున్నారు

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మూకుడు&oldid=2952400" నుండి వెలికితీశారు