Jump to content

మూడవ దహల్ మంత్రివర్గం

వికీపీడియా నుండి

మూడవ దహల్ క్యాబినెట్ 2022 నేపాల్ సార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి పుష్ప కమల్ దహల్‌ను నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా నియమించిన తర్వాత డిసెంబర్ 26న ఏర్పడిన నేపాల్ ప్రభుత్వం.[1][2][3]

క్యాబినెట్

[మార్చు]
క్రమ సంఖ్య మంత్రిత్వ శాఖలు మంత్రి రాజకీయ పార్టీ పదవీ బాధ్యతలు

నుండి

పదవీ బాధ్యతలు

వరకు

క్యాబినెట్ మంత్రులు
1. నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ 2022 డిసెంబర్ 26 2024 జూలై 12
2. ఉప ప్రధానమంత్రి భౌతిక మౌలిక సదుపాయాలు & రవాణా శాఖ

మంత్రి

రఘుబీర్ మహాసేథ్ సీపీఎన్ (యుఎంఎల్) 2024 మార్చి 6 2024 జూలై 12
3. ఉప ప్రధాన మంత్రి నారాయణ్ కాజీ శ్రేష్ఠ సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ 2022 డిసెంబర్ 26 2024 జూలై 12
విదేశాంగ మంత్రి 2024 మార్చి 6
4. ఉప ప్రధానమంత్రి

హోంమంత్రి

రబీ లామిచానే ఆర్‌ఎస్‌పి 2024 మార్చి 6 2024 జూలై 12
5. ఆరోగ్యం & జనాభా మంత్రి ప్రదీప్ యాదవ్ పిఎస్‌పి-ఎన్ 2024 మే 13 2024 జూలై 12
6. ఆర్థిక మంత్రి బర్షమాన్ పున్ సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ 2024 మార్చి 6 2024 జూలై 12
7. ఇంధనం, జల వనరులు & నీటిపారుదల శాఖ మంత్రి శక్తి బహదూర్ బాస్నెట్ సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ 2024 మార్చి 6 2024 జూలై 12
8. సమాఖ్య వ్యవహారాలు & సాధారణ పరిపాలన మంత్రి భాను భక్త జోషి యూనిఫైడ్ సోషలిస్ట్ 2024 మార్చి 6 2024 జూలై 12
9. సంస్కృతి, పర్యాటక & పౌర విమానయాన మంత్రి హిట్ బహదూర్ తమంగ్ సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ 2024 మార్చి 4 2024 జూలై 12
10. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రేఖ శర్మ సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ 2024 మార్చి 6 2024 జూలై 12
11. చట్టం, న్యాయం & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పదం గిరి సీపీఎన్ (యుఎంఎల్) 2024 మార్చి 4 2024 జూలై 12

మూలాలు

[మార్చు]
  1. "Dahal sworn in as prime minister". The Kathmandu Post (in English). Retrieved 26 December 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Republica. "PM Dahal forms eight-member cabinet including three deputy prime ministers". My Republica (in ఇంగ్లీష్). Retrieved 2023-02-11.
  3. "Prime Minister Pushpa Kamal Dahal secures vote of confidence". kathmandupost.com (in English). Retrieved 2023-02-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)