మూడు ముక్కల్లో చెప్పాలంటే
Jump to navigation
Jump to search
మూడు ముక్కల్లో చెప్పాలంటే | |
---|---|
దర్శకత్వం | మధుమిత |
రచన | మధుమిత |
నిర్మాత | ఎస్. పి. చరణ్ |
తారాగణం | రాకేందు మౌళి అదితి చెంగప్ప ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం లక్ష్మి |
ఛాయాగ్రహణం | శ్రీనివాసన్ వెంకటేష్ |
కూర్పు | కిరణ్ కంటి |
సంగీతం | కార్తికేయ మూర్తి |
నిర్మాణ సంస్థ | కాపిటల్ ఫిలిం వర్క్స్ |
విడుదల తేదీ | మార్చి 13, 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూడు ముక్కల్లో చెప్పాలంటే 2015లో తెలుగులో విడుదలైన సినిమా.[1] క్యాపిటల్ ఫిలిం సర్క్యూట్ బ్యానర్‌పై తమిళులంలో 'మూణేమూణువార్తై' , తెలుగులో 'మూడు ముక్కల్లో చెప్పాలంటే' పేరుతో ఎస్. పి. చరణ్ నిర్మించిన ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించగా కార్తికేయ మూర్తి సంగీతమందించాడు. రాకేందు మౌళి, అతిథి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 13న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- రాకేందు మౌళి
- అదితి చెంగప్ప
- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- లక్ష్మి[3]
- బ్రహ్మానందం
- రాజా రవీంద్ర
- ఎస్. పి. చరణ్
- ఆలీ
- తనికెళ్ళ భరణి
- కాదంబరి కిరణ్
- ఎం.ఎస్. భాస్కర్
- నితిన్ సత్య
- దర్శన రాజేంద్రన్
- వెంకటేష్ హరినాథన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:క్యాపిటల్ ఫిలిం సర్క్యూట్
- నిర్మాత:ఎస్. పి. చరణ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మధుమిత
- సంగీతం: కార్తికేయ మూర్తి
- సినిమాటోగ్రఫీ: శ్రీనివాసన్ వెంకటేష్
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
- ఆర్ట్: మోహన్ జీ
- ఎడిటర్: కిరణ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (1 February 2015). "చిత్రమైన వ్యాపారంతో చిక్కులు..!". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ The Times of India (2015). "Moodu Mukkallo Cheppalante Movie: Showtimes". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ Sakshi (12 March 2015). "నాయికలను చూస్తే జాలేస్తోంది". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.