Jump to content

మూరెళ్ల ప్రసాద్

వికీపీడియా నుండి
మూరెళ్ల ప్రసాద్
Prasad Murella
(1968-06-05) 1968 జూన్ 5 (వయసు: 58)
వృత్తిఛాయాగ్రాహకుడు
క్రియాశీలక సంవత్సరాలు2000 – present

మూరెళ్ల ప్రసాద్ (Prasad Murella) తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ప్రసాద్ విజయవాడ లో జన్మించారు. విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేసి; సినిమాలలో పనిచేయాలని ఉత్సాహంతో మద్రాసు వెళ్ళాడు. తొలినాళ్లలో బాలు మహేంద్ర, రవి యాదవ్, మరికొందరు ఛాయాగ్రాహకుల వద్ద సహాయకునిగా పనిచేశారు.

తన చలనచిత్ర జీవితాన్ని సి. సుందర్ దర్శకత్వంలో 2001లో విడుదలైన అఝగన నాట్కల్ అనే తమిళ సినిమాతో ప్రారంభించాడు. తెలుగు సినీపరిశ్రమలో శ్రీను వైట్ల దర్శకత్వంలోని వెంకీ (2004) తో శ్రీకారం చుట్టాడు. దాని తర్వాత చంటి సినిమాతో హిట్ కొట్టాడు. పిదప కొన్ని తమిళ సినిమాలకు పనిచేశాడు.

2007 లో ఢీ సినిమాతో తిరిగి ప్రారంభించి, ఇప్పటికీ కొన్ని హిట్ చిత్రాలను అందించాడు.

నంది పురస్కారాలు

[మార్చు]

దక్షిణ భారతదేశ అంతర్జాతీయ సినిమా పురస్కారాలు

[మార్చు]

చిత్రసమాహారం

[మార్చు]
YearFilmRoleLanguageAwards & Achievements
2001 Azhagana NaatkalCinematographerTamil
2003 WinnerCinematographerTamil
2004 వెంకీCinematographerTelugu
చంటిCinematographerTelugu
Devathayai KandenCinematographerTamil
2005 ChinnaCinematographerTamil
2006 రెండుCinematographerTamil
2007 ఢీCinematographerTelugu
రాజూ భాయ్CinematographerTelugu
చందమామCinematographerTelugu
2008 రెడీCinematographerTelugu
కింగ్CinematographerTelugu
2010 నమో వెంకటేశCinematographerTeluguనంది పురస్కారం
2011 దూకుడుCinematographerTelugu
2012 పూలరంగడుCinematographerTelugu
2013 షాడోCinematographerTelugu
2013 అత్తారింటికి దారేదిCinematographerTelugu
2019 వెంకీ మామCinematographerTelugu

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]