మూసాపేట
మూసాపేట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 018 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మూసాపేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన మూసాపేట[1] కె.పి.హెచ్.బి. కాలనీ నుండి 3 కి.మీ.ల దూరంలో, మాదాపూర్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది.[2] ఈ ప్రాంతంలో కూకట్‌పల్లి వై జంక్షన్ ఉంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబర్ 117డివిజన్ లో ఉంది.[3]
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాలు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలోని 15-31ఆర్‌టీపీఏసీ/4 నుంచి 15-31వీఏం/16 వరకు, 15-31వీహెచ్-1/1 నుంచి వీహెచ్-9/144 వరకు, హెచ్.ఐ.జి-1 నుంచి 183 వరకు, కూకట్‌పల్లిలోని బాలాజీనగర్, పాత బాలాజీనగర్, న్యూ బాలాజీనగర్, వివేక్‌నగర్ వీకర్ సెక్షన్, హౌసింగ్ బోర్డు బాలాజీనగర్, మూసాపేట, జనతానగర్, ప్రగతినగర్, ముస్కీపేట, ఆంజనేయనగర్, కైత్లాపూర్, సేవాలాల్‌నగర్, కూకట్‌పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ బ్లాక్ ఏ నుంచి బ్లాక్ ఈ వరకు, మోతీనగర్ పరిధిలోని సప్ధర్‌నగర్, వివేకానంద్‌నగర్ మొదలైనవి డివిజన్ పరిధిలోని కాలనీలు.
వాణిజ్య ప్రాంతం
[మార్చు]లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పాటిదార్ భవనం, ఆడిటోరియం ఉన్నాయి. ఇక్కడ జర్మన్ రిటైల్ దుకాణం, మెట్రో క్యాష్ - క్యారీ ఉంది.[4] లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, శ్రీరాములు థియేటర్లు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మూసాపేటకు బస్సులు నడుపబడుతున్నాయి. దీనికి సమీపంలో కూకట్‌పల్లి బస్ డిపో ఉంది. ఇక్కడ మూసాపేట మెట్రో స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "An agonising journey". 22 July 2007. Retrieved 13 December 2020 – via www.thehindu.com.
- ↑ "Archived copy". Archived from the original on 2 November 2012. Retrieved 13 December 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 13 December 2020.
- ↑ "One-stop shop for retailers in city". 30 November 2006. Retrieved 13 December 2020 – via www.thehindu.com.