మూసాపేట్ మండలం (మహబూబ్‌నగర్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసాపేట్ మండలం,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [1] ఇందులో 13 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ మూసాపేట్  గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని అడ్డకల్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మూసాపేట్ గ్రామాన్ని (0+13) పదమూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. సంకలమద్ది
  2. తుంకినిపూర్
  3. వేముల
  4. నిజలాపూర్
  5. జానంపేట
  6. కొమిరెడ్డిపల్లి
  7. దాసరపల్లి
  8. చక్రాపూర్
  9. కంకాపూర్
  10. పోల్కంపల్లి
  11. తిమ్మాపూర్
  12. మొహమ్మద్ హుస్సేన్‌పల్లి
  13. నందిపేట్

మూలాలు[మార్చు]

  1. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు[మార్చు]