మూస:టాక్సానమీ పెట్టె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూస గురించి

[మార్చు]

ఈ మూస జంతువులు, వృక్షములు, ఇతర జీవులను శాస్త్రీయముగా వర్గీకరించుటకు ఉపయోగించాలి. ఇది పనిచేసే విధానము క్లిష్టమైనప్పటికీ ఉపయోగించడము చాలా తేలిక. ఈ మూసను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఉపయోగించు విధానము చూడండి. ఈ మూస ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలంటే గోంగూర వ్యాసము మార్పులో చూడండి.