మూస:మంచి వ్యాసం పరిగణన
స్వరూపం
ఈ మూసలో |status= అనే పరామితికి తప్పనిసరిగా ఒక విలువను, సరైన విలువను ఇవ్వాలి. లేదంటే మూస ప్రయోజనం నెరవేరదు. మంచి వ్యాసంగా మారే క్రమంలో ఈ వ్యాసం ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే ఈ పరామితికి సరైన విలువ ఇవ్వాలి. వివరాలకు మూస పేజీ డాక్యుమెంటేషను చూడండి. |
వాడుక
[మార్చు]వ్యాసాన్ని మంచి వ్యాసంగా తీసుకుపోయే క్రమంలో ప్రతిపాదన, సమీక్ష, నిర్ణయం దశలను తెలిపేందుకు ఈ మూసను వాడతారు. ఇందులో status అనే పరామితి ఒక్కటే ఉంది. దానికి విలువ ఇవ్వడం తప్పనిసరి. దాని విలువలు ఇవి:
- status= 1 - వ్యాసాన్ని తొలిసారి మంచి వ్యాసంగా ప్రతిపాదిస్తున్నపుడు ఈ విలువ ఇవ్వాలి
- status= OK/Ok/Okay/ok/YES/yes/Yes - వ్యాసాన్ని సమీక్షించాక, దానికి మంచి వ్యాసం హోదా ఇవ్వాలని నిర్ణయించినపుడు వీటిలోంచి ఏదో ఒక విలువ ఇవ్వాలి. ఏది ఇచ్చినా ప్రభావం ఒకటే.
- status= 0 (సున్నా)/no/No/NO - వ్యాసాన్ని సమీక్షించాక, దాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నపుడు వీటిలోంచి ఏదో ఒక విలువ ఇవ్వాలి. ఏది ఇచ్చినా ప్రభావం ఒకటే.
- status= 2 - వ్యాసాన్ని రెండవసారి మంచి వ్యాసంగా ప్రతిపాదిస్తున్నపుడు ఈ విలువ ఇవ్వాలి
- status= 3 - వ్యాసాన్ని మూడవసారి మంచి వ్యాసంగా ప్రతిపాదిస్తున్నపుడు ఈ విలువ ఇవ్వాలి
గమనిక: పై విలువలు కాకుండా మరే ఇతర విలువ ఇచ్చినా, అసలు ఇవ్వకపోయినా - తప్పనిసరిగా విలువ ఇవ్వాలని చెబుతుంది