మూస చర్చ:అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Appearance
అ.సం.రా. అని ఉండాలి లేదా అ.సం. రాష్ట్రాలు అని ఉండాలి అనుకుంటాను. అ.సం.రా. రాష్ట్రాలు అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాష్ట్రాలు అన్నట్టు ఉంటుంది --Svrangarao 04:04, 16 డిసెంబర్ 2008 (UTC)
- మూస నేనే తయారుచేశాను. నా ఉద్దేశ్యంలో అ.సం.రా. రాష్ట్రాలు అంటే అ.సం.రా.దేశంలోని రాష్ట్రాలు (భారతదేశం రాష్ట్రాలు అంటే భారతదేశంలోని రాష్ట్రాలు లాగా). అ.సం.రా. అనే టైటిల్ ఇవ్వాలనుకున్నాను కాని సమాచారం అమెరికా దేశం మొత్తానికి కాకుండా కేవలం రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినది కాబట్టే అలా ఇచ్చాను. "రా" మరియు "రాష్ట్రాలు" రెండు సార్లు వస్తున్ననూ మొదటిది దేశం పేరులో భాగం కాగా చివరిది మూసలోని విషయానికి సంబంధించినది. అయిననూ ఇలా చర్చ తీసినందుకు నాకు సంతోషమే. ఒకరు చేసిన పనికి మరొకరు పరిశీలిస్తున్నారనేదానికి ఇది సూచిక. ఇలా చేయడంతోనే నాణ్యత పెరుగుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:35, 20 డిసెంబర్ 2008 (UTC)
మూస:అమెరికా సంయుక్త రాష్ట్రాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మూస:అమెరికా సంయుక్త రాష్ట్రాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.