మూస చర్చ:ఆంధ్రప్రదేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస రంగుల మార్పు

[మార్చు]

@Jeevan naidu గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మూసలో రంగులు మార్చటం గమనించి, వాటిని రద్దు చేశాను. తెలుగు వికీలో మూసలు సాధారణంగా ఆంగ్ల వికీమూసలను ఆధారంగా చేసుకొని చేసివుంటాయి. మూసలో రంగులు ప్రామాణికత అవసరం. అలా, ప్రామాణికత ఆంగ్ల వికిలో ఏర్పడుతుంది కావున అదే తెలుగు వికీలో అనుసరిస్తాము. ఈ రంగులలో మార్పు కావాలంటే మీరు రచ్చబండ లేక ఇతరచోట్ల చర్చించి ఏకాభిప్రాయం కుదిరిన తరువాత సవరణలు చేయవచ్చు. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 09:37, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలో పాత జిల్లాల పటం తాజాపర్చేవరకు అవసరం లేదు

[మార్చు]

తిరిగి 26 జిల్లాలతో తాజాపటం తయారేవరకు, ఈ మూసలో ఉన్న పాత జిల్లాల పటం తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 03:42, 4 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు ఒక వారంలోపు కొత్తది తయారు చేస్తాను. ప్రస్తుతానికి ఉండనివ్వండి. అర్జున (చర్చ) 04:26, 4 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]