మూస చర్చ:కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు
Jump to navigation
Jump to search
జమ్మూ కాశ్మీరు జిల్లాల మూస గురించి[మార్చు]
చదువరి గారూ, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు అనే మూస ఉంది. ఈ మూసలోనే జమ్మూ కాశ్మీరు జిల్లాలు కూర్పు చేయవచ్చు అనుకుంటాను.ఒక్క జిల్లా ఉన్నవాటికి మూస బాగుండదు.కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు అన్నీ దీనిలోనే వస్తాయి.ఇదైతేనే బాగుంటుందని నాఅభిప్రాయం. పరిశీలించగలరు.నేను దీనిని గమనించక అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలకు మూస తయారుచేశాాను.ఇది సరిపోతే దానినితొలగించుదాం. పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:48, 5 డిసెంబరు 2020 (UTC)
- యర్రా రామారావు గారు, జమ్మూ కాశ్మీర్ జిల్లాలను చేర్చాను. --అర్జున (చర్చ) 00:10, 4 మార్చి 2021 (UTC)