మూస చర్చ:గుంటూరు జిల్లా గ్రామాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ మూస ఏ ఉద్దేశ్యంతో తయారుచేయబడిందో, దీని ఉపయోగం ఏమిటో నాకు అర్ధం కాకున్నది.ఈ రకం మూసలు వేరే ఏ ఇతర జిల్లాలకు తయారు చేయబడియుండలేదు.దీనిని ఏ వ్యాసానికి ఉపయోగించబడలేదు.ఈ పేజీకి లింకున్న పేజీలు కూడా ఏమిలేవు.2016 జూన్ 29న సృష్టించబడింది. ఇప్పటివరకు ఈ మూసను ఉపయోగించిన సందర్బంకూడా కనపడుటలేదు.ఉపయోగించటానికి అవసరం కూడా లేనందున దీనిని తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:12, 15 ఆగస్టు 2019 (UTC)
దీని అవసరం అస్సల్లేదు. తొలగించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 08:16, 15 ఆగస్టు 2019 (UTC)