Jump to content

మూస చర్చ:తెలుగు పత్రికలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: సంచిక టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: నాగ మోహన్ కుమార్ శర్మ

సంచిక

[మార్చు]

సంచిక అనే ఒక సాహిత్య వేదిక వారానికి ఒకసారి మరియు నెలకి ఒకసారి విడుదల అవుతుంది.ఎవరైనా వికిపిడియన్ ఈ పత్రిక గురించి వ్రాయగలరు. నాగ మోహన్ కుమార్ శర్మ (చర్చ) 13:35, 21 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం

అలా ఎవరైనా ఆ పత్రికకు పేజీని సృష్టించాక, అప్పుడు దాని లింకును ఈ మూసలో పెడితే బాగుంటుంది. కానీ, ముందే ఇలా పెట్టడం వలన ఆ లింకు ఎర్రలింకుగా ఉండిపోతుంది. __ చదువరి (చర్చరచనలు) 14:15, 21 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
అలాగే సార్.సంచిక అంతర్జాల సాహిత్య వేదిక పేజ్ క్రియేట్ చేస్తాను.ప్రస్తుతం శిక్షణ లో ఉన్నాను కదా.నేర్చుకున్నాక మరింత మెగుగ్గా చేయాలని ఆగాను.ప్రస్తుతం వికిపిడియాలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను. నాగ మోహన్ కుమార్ శర్మ (చర్చ) 05:11, 22 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం