మూస చర్చ:తెలుగు సినిమా వసూళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూస తెలుగు సినిమా వసూళ్ళు అని ప్రారంభింపబడినది. ఈ వసూళ్లు కాలానుగుణంగా మారుతుంటాయి. కానీ 2015 లో తయారుచేసిన ఈ మూసలో అనేక మార్పులు ఉండి ఉండవచ్చు. ఈ మూసను కొత్త వసూళ్లతో మార్చాలి లేదా తొలగించాలి. లేనిచో ఆ మూస శీర్షికలో ఏ సంవత్సరం నాటికి వసూళ్లు అనే విషయం తెలియజేయాలి.--కె.వెంకటరమణచర్చ 12:48, 23 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]