మూస చర్చ:నిర్వహణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూస నిర్వహణ గురించి. ఈ మూస కేవలం సూత్రప్రాయం. నిర్వహణకి సంబంధించిన అన్ని అంశములు ఇందులో చేర్చి ఉండకపోవచ్చును. ఒక క్రొత్త వ్యాసాన్ని ఈ మూసలో చేర్చే ముందు సరైన మూస వేరే ఏదైనా ఉన్నదేమో పరిశీలించగలరు. ఈ మూస పలు వ్యాసాలలో చేర్చబడినది. ఈ మూస నుండి ఏదైనా వ్యాసం తొలగించినచో, ఆ వ్యాసంలో సరైన మూసని చేర్చగలరు. - శశి (చర్చ) 04:50, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]