మూస చర్చ:బొమ్మల లైసెన్సు వివరాలు తెలియజేయండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇలాంటిదే మరొక మూస ఉంది.

  • {{లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు}} - అనే మూస Subst వాడడానికి, ఆటోమాటిక్ నోటీసులకు అనుగణంగా చేయబడింది. ఇందులో బొమ్మ పేరు ఆటొమాటిక్ గా వస్తుంది. ఒకో బొమ్మకు ఒకో నోటీసు వెళుతుంది.
  • ఇప్పుడు చేసిన {{బొమ్మల లైసెన్సు వివరాలు తెలియజేయండి}} అనే ఈ మూస - బొమ్మలు తొలగించే ముందు మాన్యువల్‌గా నోటీసు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. అన్ని బొమ్మలకు ఒకే నోటీసు వెళ్ళాలి. ఈ మూస దిగువన బొమ్మల జాబితా వ్రాయాలి. తరువాత సంతకం కూడా పెట్టాలి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:35, 26 మార్చి 2008 (UTC)