మూస చర్చ:వరంగల్లు పట్టణ జిల్లా విషయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసను రెండుగా విడగొట్టుట గురించి[మార్చు]

నూతన జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పూర్వపు వరంగల్ జిల్లా వరంగల్ పట్టణ జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లా గా రెండుగా ఏర్పడినవి.ఈ మూసలోని వ్యాసాలను మూస:వరంగల్లు పట్టణ జిల్లా విషయాలు, మూస:వరంగల్లు గ్రామీణ జిల్లా విషయాలు అనే రెండు మూసలుగా విడగొట్టి పాత మూసను తొలగించవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 16:57, 6 అక్టోబరు 2019 (UTC)