మూస చర్చ:వరంగల్ జిల్లా విషయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసను రెండుగా విడగొట్టుట గురించి[మార్చు]

నూతన జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పూర్వపు వరంగల్ జిల్లా వరంగల్ పట్టణ జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లా గా రెండుగా ఏర్పడినవి.ఈ మూసలోని వ్యాసాలను మూస:వరంగల్లు పట్టణ జిల్లా విషయాలు, మూస:వరంగల్లు గ్రామీణ జిల్లా విషయాలు అనే రెండు మూసలుగా విడగొట్టి పాత మూసను తొలగించవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 16:57, 6 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లాగా 2021 ఆగష్టు నుండి అమలులోనికి తీసుకువస్తూ G.O.Ms. No. 74, REVENUE (DA) DEPARTMENT Dated 12.08.2021 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.దాని ప్రకారం మూస:వరంగల్లు పట్టణ జిల్లా విషయాలు ను, మూస:వరంగల్ జిల్లా విషయాలు గా, మూస:హన్మకొండ జిల్లా విషయాలు మూస కొత్తగా సృష్టించి మూస:వరంగల్ జిల్లా విషయాలు నుండి హన్మకొండ జిల్లాకు చెందిన విషయాలు మూస:హన్మకొండ జిల్లా విషయాలు మూసలో కూర్పు చేయాలి. యర్రా రామారావు (చర్చ) 16:04, 6 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]