మూస చర్చ:సమాచారపెట్టె సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{సినిమా}} మూస ఇది వరకే ఉంది. కాబట్టి ఈ మూసను తొలగించవచ్చు --నవీన్ 04:22, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


"సమాచారపెట్టె సినిమా" మూసను ఇప్పటికో కొన్ని వ్యాసాలలో వాడారు. కనుక తొలగించకుండా దారి మళ్ళింపు పెట్టవచ్చును. అయితే రెండు మూసలలో ఏమయినా చిన్న తేడాలున్నాయేమో పరిశీలించాలి (conflict లేకుండా). --కాసుబాబు 06:33, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని తేడాలు ఉన్నాయి. నేను భాష సంవత్సరం ఇస్తే ఆటోమేటిగ్గా వర్గం వచ్చేట్టు సినిమా మూసలో మార్పు చేశాను అయితే ఆంగ్ల వికీలో కొన్ని సినిమాలకు భాష = హిందీ/ఆంగ్లం/తెలుగు ఇలా ఉన్నాయి. ఇలాంటి పేజీలలో నేను దిద్దిన సినిమా మూస సరిగా పనిచెయ్యదు. రెండింటిని కలిపేవరకు ఈ మూసను కూడా ఉండనివ్వండి. --వైఙాసత్య 13:48, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]