మృగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మృగము [ mṛgamu ] mṛigamu. సంస్కృతంలో నామవాచకంగా An animal in general, పశువు అని అర్ధం. దీనికి వికృతి పదం మెకము A wild animal. క్రూర చతుష్పాద జంతువు, A deer, gazelle, antelope. జింక, లేడి. పశు పక్షి మృగములు cattle, birds, and beasts. మృగగ్రీవుడు a certain demon, having the neck of an antelope. మృగనయన a gazelle-eyed girl, having eyes bright and black as those of fawn. మృగతృష్ణ mṛiga-trishṇa. n. A mirage; vapour that looks like water in the distance. ఎండమావి. మృగదంశకము mṛiga-damṣakamu. n. The deer-seizer, i.e., a dog. కుక్క. A bear, ఎలుగుగొడ్డు. మృగ ధూర్తకము mṛiga-dhūrtakamu. The deer-snarer, i.e., a fox. నక్క. మృగనాభి or మృగమడము. mṛiga-nābhi. n. Musk, produced by the muskdeer. కస్తూరి. మృగపతి or మృగరిపువు mṛiga-pati. n. The lord of beasts: a lion, సింహము. మృగయ mṛigaya. n. The chase: hunting. వేట. మృగయుడు mṛigayuḍu. n. A huntsman, a man of the woods. వేటకాడు, బోయడు. మృగవాహనుడు mṛiga-vāhanuḍu. n. The deer-bearer, i.e., a breeze, as bearing the deer along. వాయువు, జింకరువుతు. మృగశిర or మృగశీర్షము mṛiga-ṣira. n. The name of the fifth lunar mansion. అగ్రహాయణి, మృగశిరా నక్షత్రము. మృగాంకుడు mṛig-ānkuḍu. n. The 'fawn bearer': he who has a deer for his banner or ensign, చంద్రుడు. మృగాజీవము, మృగాదనము or మృగాదము mrigā-jīvamu. n. The fawn-eater, i.e., leopard. సివంగి, చిరుత. "హరిపుండరీక మృగాదభల్లూక." SD. vi. 15. మృగాజీవుడు mṛigā-jīvuḍu. n. A huntman, బోయవాడు. మృగాక్షి or మృగేక్షణ mṛig-ākshi. n. A woman with eyes like a gazelle, a beautiful lady, లేడికండ్ల వంటి కండ్లు గలది. మృగి mṛigi. n. A female antelope, పెంటి లేడి. మృగీమదము mṛigī-madamu. n. Musk, produced by the మృగి, కస్తూరి. H. iv. 1. మృగేంద్రము or మృగేంద్రుడు mṛig-ēndramu. n. The lord of beasts, i.e., the lion, సింహము.

"https://te.wikipedia.org/w/index.php?title=మృగము&oldid=2324103" నుండి వెలికితీశారు