మృణాళిని శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృణాళిని శర్మ
కల్లిస్టా స్పా ఓపెనింగ్‌లో మృణాళిని శర్మ
జననంసెప్టెంబరు 27
వృత్తినటి, మోడల్

మృణాళిని శర్మ (జననం సెప్టెంబరు 27) ఒక భారతీయ మోడల్, బాలీవుడ్ నటి.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

మృణాళిని శర్మ స్వస్థలం న్యూఢిల్లీ. ఆమె చాణక్యపురిలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ఆమె జీసస్ అండ్ మేరీ కాలేజీ (ఢిల్లీ విశ్వవిద్యాలయం) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[2]

కెరీర్

[మార్చు]

ఢిల్లీలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె వెంటనే ముంబైకి మారింది. ఆమె అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. ప్రకాష్ ఝా అపహరన్ చిత్రంలో ఐటెమ్ నంబర్‌తో బాలీవుడ్‌లో తన వృత్తిని ప్రారంభించింది.[3]

మహేష్ భట్‌ మూడు చిత్రాలలో ఆమె నటించింది.[4] మొదటిది అవరాపన్, దీనిలో ఆమె ఇమ్రాన్ హష్మీతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ కూడా నటించింది. మరొక చిత్రం కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం షోబిజ్.[5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర దర్శకత్వం గమనిక మూలం
2005 అపహరన్ ప్రకాష్ ఝా [6]
2006 బియాండ్ పర్గెటరీ సోదరి పీటర్ ఆస్బర్న్
2007 అవరాపన్ రీమా మోహిత్ సూరి [7]
షోబిజ్ శిఖా వర్మ రాజు ఖాన్ [8]
2010 హైడ్ ఎన్ సీక్ జ్యోతికా ఝలానీ షాన్ అర్రాన్హా [9]
2011 సౌండ్‌ట్రాక్ షోనాలి నీరవ్ ఘోష్ [10]
2012 జోడి బ్రేకర్స్ ఇర్రా అశ్విని చౌదరి [11]
2013 3G చైమా/జాస్మిన్ శీర్షక్ ఆనంద్, శంతను రే ఛిబ్బర్ [12]
2018 ఇష్కెరియా రాధిక ప్రేరణ వాధావన్ [13]
2021 జాకబ్

మూలాలు

[మార్చు]
  1. "My life in brief: Mrinalini Sharma". The Times of India. 29 December 2009. Archived from the original on 11 February 2017. Retrieved 6 March 2020.
  2. "Getting To Know... Mrinalini Sharma". Daily News and Analysis. 4 January 2006. Archived from the original on 30 April 2017. Retrieved 6 March 2020.
  3. "Beyond items!". The Hindu. 31 December 2007. Archived from the original on 7 June 2012. Retrieved 2011-06-01.
  4. "Bhatts sign Mrinalini Sharma for a 3 film deal". Bollywood Hungama. 4 March 2016. Retrieved 6 March 2020.
  5. "New Bollywood film takes a dig at Indian media". The Financial Express. 19 September 2007. Retrieved 6 March 2020.
  6. "Meet Prakash Jha's girl newcomer Mrinalini Sharma". Rediff.com. 7 November 2005. Archived from the original on 7 November 2017. Retrieved 6 March 2020.
  7. "Mrinalini is Emraan's 'Maahiya'". IndiaGlitz. 30 May 2007. Retrieved 6 March 2020.
  8. "Mrinalini learns the 'Showbiz' rules". Daily News and Analysis. 8 July 2007. Retrieved 6 March 2020.
  9. "Mrinalini Sharma is out to thrill. The model-turned-actor will soon be seen in Hide N Seek". India Today. 3 December 2009. Retrieved 6 March 2020.
  10. "Model Mrinalini Sharma on her 'Soundtrack'". Daily News and Analysis. 12 September 2011. Retrieved 6 March 2020.
  11. "Meet the foodies and fitness freaks of Jodi Breakers!". India Today. 20 February 2012. Retrieved 6 March 2020.
  12. "Mrinalini Sharma Plays The Ghost In '3G'". Mid Day. 16 March 2013. Archived from the original on 12 October 2020. Retrieved 6 March 2020.
  13. "'Ishqeria': An out-dated and poorly written love story". Business Standard. 21 September 2018. Archived from the original on 20 September 2018. Retrieved 6 March 2020.