Jump to content

మృత్యుంజయ్

వికీపీడియా నుండి
మృత్యుంజయ్‌
దర్శకత్వంహుస్సేన్ షా కిర‌ణ్
స్క్రీన్ ప్లేహుస్సేన్ షా కిర‌ణ్
కథహుస్సేన్ షా కిర‌ణ్
నిర్మాత
  • సందీప్ గుణ్ణం
  • వినయ్ చిలకపాటి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత
చందు నిమ్మగడ్డ
తారాగణం
ఛాయాగ్రహణంవిద్యా సాగర్ చింతా
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
లైట్ బాక్స్ మీడియా
పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2026 మార్చి 6 (2026-03-06)
దేశం భారతదేశం

మృత్యుంజయ్‌ 2026లో విడుదలైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సినిమా. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ సినిమాకు హుస్సేన్ షా కిర‌ణ్ దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజ‌ర్‌ను ఫిబ్రవరి 11న,[1] ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేసి,[2] సినిమాను మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు.[3][4]

మృత్యుంజయ్‌ సినిమా ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.[5]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మర్డర్ మిస్టరీతో వస్తున్న శ్రీవిష్ణు.. రాజమౌళి చేతుల మీదుగా 'మృత్యుంజయ్' టీజర్ లాంచ్". NT News. 12 February 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
  2. "ఓటమి భయంతో యుద్ధం చేయకపోవడమే తప్పు - శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' ట్రైలర్ చూశారా?". ABP Desam. 28 February 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
  3. "శ్రీవిష్ణు: రెండు రోజులు.. రెండు సినిమాలు.. తనకు తానే పోటీ." Chitrajyothy. 14 February 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
  4. "వారం ఆలస్యం... మృత్యుంజయ్‌". Eenadu. 21 February 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.
  5. "అఫీషియల్.. ఓటీటీలోకి ఐదు భాషల్లో వస్తున్న శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ." Hindustan Times. 31 March 2026. Archived from the original on 1 April 2026. Retrieved 1 April 2026.

బయటి లింకులు

[మార్చు]