మెగా
Jump to navigation
Jump to search
మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.
ఉదాహరణలు[మార్చు]
- మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
- ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
- మెగా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 Hz.
- మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
- మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
- మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.
- MHz, Megapixel, MB, MW లకు ఉదాహరణలు
ఇవి కూడా చూడండి[మార్చు]
బాహ్య లంకెలు[మార్చు]
మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|