మెట్రోపోలీస్ (1927 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెట్రోపోలీస్‌
మెట్రోపోలీస్‌ సినిమా పోస్టర్
దర్శకత్వంఫ్రిట్జ్ లాంగ్
స్క్రీన్ ప్లేథా వాన్ హార్బో
నిర్మాతఎరిక్ పోమర్
తారాగణంఆల్ఫైడ్‌ ఏబుల్‌, బ్రిగెట్టీ హెల్మ్‌, గుస్తావ్‌ ఫ్రాలిచ్‌, రుడాల్ఫ్‌ క్లైన్‌-రాష్‌
ఛాయాగ్రహణంకార్ల్ ఫ్రుండ్, గుంతర్ రిట్టౌ
సంగీతంగోట్ఫ్రీడ్ హూపెర్ట్జ్
నిర్మాణ
సంస్థ
యు.ఎఫ్.ఏ.
పంపిణీదార్లుపరుఫ్యామెట్
విడుదల తేదీ
10 జనవరి 1927 (1927-01-10)[1][2]
సినిమా నిడివి
153 నిముషాలు (ఒరిజినల్)
116 నిముషాలు (1927 ఎడిట్)
105–107 నిముషాలు (1927 యుఎస్)[3][4]
128 నిముషాలు (1927 యుకె)[3]
118 నిముషాలు (ఆగష్టు 1927)
91 నిముషాలు (1936)
83 నిముషాలు (1984)
124 నిముషాలు (2001)
148 నిముషాలు(2010)
దేశంజర్మనీ
భాషమూకీచిత్రం
బడ్జెట్5.3 మిలియన్ రీచ్మార్క్స్ (అంచనా)'[2]
బాక్సాఫీసు75,000 రీచ్మార్క్స్ (అంచనా)

మెట్రోపోలీస్‌ ఫ్రిట్జ్ లాంగ్ దర్శకత్వంలో 1927, జనవరి 10న విడుదలైన జర్మన్ మూకీ సైన్స్ ఫిక్షన్ సినిమా. జర్మన్‌ను ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్ది, స్వేచ్ఛాయుతంగా ప్రజలు జీవించేలా, ఆర్థికంగా ఉన్నతిని సాధించేలా చేయడం కోసం ఓ రాజు చేసే ప్రయత్నం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఆల్ఫైడ్‌ ఏబుల్‌, బ్రిగెట్టీ హెల్మ్‌, గుస్తావ్‌ ఫ్రాలిచ్‌, రుడాల్ఫ్‌ క్లైన్‌-రాష్‌ తదితరులు నటించారు.

‘మెట్రోపొలిస్‌’ చిత్రం - 2026 నేపథ్యంలో జరుగుతున్న కథ. జర్మన్‌లో మెట్రోపాలిస్‌ నగరాన్ని నిర్మించడానికి పూనాది వేసిన జాన్‌ ప్రెడర్‌సన్‌ తనయుడు ఫ్రెదర్‌ ఓ రోజు చిన్నపిల్లలతో ఉన్న ఒక అందమైన అమ్మాయి మారియాని చూస్తాడు. అందానికి ముగ్ధుడై అమెను అనుసరిస్తాడు. ఈ అనుసరించే క్రమంలో ప్రజల భిన్నమైన జీవన విధానంతో ఉన్న ప్రజలను, శ్రామికులను చూస్తాడు. ప్రజలు దీన స్థితిని, గాయపడ్డవారిని, తిండి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసిన ఫ్రెదర్‌ దేశాన్ని ఒక మెట్రోపాలిస్‌గా మార్చాలనే నిర్ణయించుకుంటాడు. తదనుగుణంగా పనిలేని శ్రామికులకు పని కల్పిస్తూ అద్భుతమైన కళాఖండాలు నిర్మించడం, ప్రజలను అన్ని రకాలుగా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడమనేది ఈ చిత్ర కథాంశం.

నటవర్గం

[మార్చు]
  • ఆల్ఫైడ్‌ ఏబుల్‌
  • బ్రిగెట్టీ హెల్మ్‌
  • గుస్తావ్‌ ఫ్రాలిచ్‌
  • రుడాల్ఫ్‌ క్లైన్‌-రాష్‌
  • ఫ్రిట్జ్ రాస్ప్
  • థియోడర్ లూస్
  • ఎర్విన్ బిస్వాంగెర్
  • హెయిన్రిచ్ జార్జ్
  • ది క్రియేటివ్ మాన్
  • ది మెషిన్ మాన్
  • డెత్
  • ది సెవెన్ డెడ్లి సిన్స్
  • హెయిన్రిచ్ గోథో[5]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఫ్రిట్జ్ లాంగ్
  • నిర్మాత: ఎరిక్ పోమర్
  • స్క్రీన్ ప్లే: థా వాన్ హార్బో
  • ఆధారం: థా వాన్ హార్బో 1925లో రాసిన మెట్రోపోలీస్‌ అనే నవల
  • సంగీతం: గోట్ఫ్రీడ్ హూపెర్ట్జ్
  • ఛాయాగ్రహణం: కార్ల్ ఫ్రుండ్, గుంతర్ రిట్టౌ
  • నిర్మాణ సంస్థ: యు.ఎఫ్.ఏ.
  • పంపిణీదారు: పరుఫ్యామెట్

మూలాలు

[మార్చు]
  1. Kreimeier 1999, p. 156.
  2. 2.0 2.1 Bennett, Bruce (2010) "The Complete Metropolis: Film Notes" Kino DVD K-659
  3. 3.0 3.1 Brosnan, Joan and Nichols, Peter "Metropolis" in John Cluteand Peter Nichols (eds.) (1995) The Encyclopedia of Science Fiction New York: St.Martin's Griffin. p.805.
  4. Staff (1927) "Metropolis" (review) Variety (magazine)
  5. "Metropolis". Film Portal. Archived from the original on 14 ఏప్రిల్ 2019. Retrieved 23 March 2019.

ఇతర లంకెలు

[మార్చు]