మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
(మెట్‌పల్లి (కరీంనగర్ జిల్లా మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మెట్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం, పట్టణం.[1]

దీని పరిపాలన మెట్‌పల్లి పురపాలక సంఘం నిర్వహిస్తుంది.ఇది హైదరాబాద్ నుండి 220 కి.మీ. దూరంలో ఉంది.

ఈ పట్టణం ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మొక్కజొన్న, పసుపు, పత్తి, పొద్దుతిరుగుడు, సహా పలు రకాల పంటలను పండిస్తారు.మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ 1967 లో స్థాపించబడింది. ఈ సమాజం ద్వారా ఖాదీ షర్టులు, సూట్లు, లుంగీలు, తువ్వాళ్లు, చేతిరుమాళ్ళు, చీరలు, ధోవతులు, తివాచీలు మొదలైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఇది 1970, 1980 వ దశకంలో అనేక వందల మంది వ్యక్తులకు జీవనోపాది కలిగిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 226 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లంకెలు[మార్చు]