మెమరీ కార్డ్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
This article needs additional citations for verification. (April 2008) |
మెమరీ కార్డ్ లేదా ఫ్లాష్ కార్డ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఫ్లాష్ మెమరీ డాటా స్టోరేజ్ పరికరం. డిజిటల్ సమాచారాన్ని భద్రపరచడానికి ఇది ఉపయోగించబడుతుంది. సాధారణంగా వాడే పలు ఎలక్ట్రానిక్ పరికరాలుగా డిజిటల్ కెమేరాలు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు, MP3 ప్లేయర్‌లు మరియు వీడియో గేమ్ కాన్‌సోల్‌లను చెప్పుకోవచ్చు. పరిమాణంలో అవి చిన్నవిగా ఉంటూ రీ-రికార్డబుల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక విద్యుత్ లేకుండానే అవి డాటాను తిరిగి పొందగలవు.
నేడు ఉపయోగిస్తున్న సర్వసాధారణ మెమరీ కార్డ్ రకం SD కార్డ్, [1]. ప్రస్తుతం ఇది 64 గిగాబైట్‌ల సామర్థ్యం వరకు లభిస్తోంది. ఇవి మరియు ఇతర రకాల మెమరీ కార్డులకు అదనంగా ఘనేతర స్థితి మెమరీ కార్డులు కూడా ఉన్నాయి. ఇవి ఫ్లాష్ మెమరీని ఉపయోగించుకోవు. విభిన్న రకాల ఫ్లాష్ మెమరీలు ఉన్నాయి. పలు కార్డులు వాటి డిజైన్‌లో వేర్ లెవలింగ్ ఆల్గోరిథంలను కలిగి ఉంటాయి.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
1990ల్లో వచ్చిన తొలి వాణిజ్యపరమైన మెమరీ కార్డ్ ఫార్మాట్‌ల (టైప్ I కార్డులు) లో PC కార్డ్‌లు (PCMCIA) కూడా ఉన్నాయి. అయితే వాటిని ప్రస్తుతం ప్రధానంగా పారిశ్రామిక ప్రయోజనాలు మరియు మోడెమ్‌లు వంటి I/O పరికరాలను అనుసంధానం చేయడానికి ఉపయోగిస్తున్నారు. 1990ల్లో PC కార్డ్ కంటే చిన్నవైన అసంఖ్యాక మెమరీ కార్డ్ ఫార్మాట్‌లు వచ్చాయి. వాటిలో కాంపాక్ట్ ఫ్లాష్, స్మార్ట్ మీడియా మరియు మినియేచర్ కార్డ్‌లను చెప్పుకోవచ్చు. సెల్‌ఫోన్లు, PDAలు మరియు కాంపాక్ట్ డిజిటల్ కెమేరాలకు చిన్న కార్డులను రూపొందించాలనే కోరిక చూడటానికి పెద్దవిగా కన్పించే "కాంపాక్ట్" కార్డుల యొక్క అంతకుముందు తరాన్ని పక్కనపెట్టే కొత్త ఒరవడికి నాంది పలికింది. డిజిటల్ కెమేరాల్లో స్మార్ట్ మీడియా మరియు కాంపాక్ట్‌ఫ్లాష్ చాలా వరకు విజయవంతమయ్యాయి. 2001లో SM ఒక్కటే 50% డిజిటల్ కెమేరా మార్కెట్‌ను ఆక్రమించింది. అలాగే ప్రొఫెషనల్ డిజిటల్ కెమేరాలపై CF ఆధిపత్యాన్ని కనబరిచింది. అయితే 2005 కల్లా, ఒకే స్థాయికి చెందకపోయినా మరియు మెమరీ స్టిక్ వైవిధ్యాలు, కాంపాక్ట్‌ఫ్లాష్ నుంచి బలమైన పోటీ ఎదురైనప్పటికీ, స్మార్ట్ మీడియా స్థానాన్ని SD/MMC దాదాపు ఆక్రమించింది. పారిశ్రామిక రంగాల్లో, గణ్యమైన PC కార్డ్ (PCMCIA) మెమరీ కార్డులు సైతం ఇప్పటికీ సముచిత స్థానాన్ని కొనసాగించగలుగుతున్నాయి. సెల్‌ఫోన్లు మరియు PDAల్లో మెమరీ కార్డు మార్కెట్ అత్యధికంగా విభజించబడింది.
ఎంపికచేసిన మెమరీ కార్డ్ ఫార్మాట్‌ల యొక్క సమాచార పట్టిక[మార్చు]
సంక్షిప్త పదం | రూప కారణాంశం | DRM | ||
PC కార్డ్ | PCMCIA | 85.6 × 54 × 3.3 mm | కాదు | |
కాంపాక్ట్‌ఫ్లాష్ I | CF-I | 43 × 36 × 3.3 mm | కాదు | |
కాంపాక్ట్‌ఫ్లాష్ II | CF-II | 43 × 36 × 5.5 mm | కాదు | |
స్మార్ట్ మీడియా | SM / SMC | 45 × 37 × 0.76 mm | కాదు | |
మెమరీ స్టిక్ | MS | 50.0 × 21.5 × 2.8 mm | MagicGate | |
మెమరీ స్టిక్ డ్యూఓ | MSD | 31.0 × 20.0 × 1.6 mm | MagicGate | |
మెమరీ స్టిక్ PRO డ్యూఓ | MSPD | 31.0 × 20.0 × 1.6 mm | MagicGate | |
మెమరీ స్టిక్ PRO-HG డ్యూఓ | MSPDX | 31.0 × 20.0 × 1.6 mm | MagicGate | |
మెమరీ స్టిక్ మైక్రో M2 | M2 | 15.0 × 12.5 × 1.2 mm | MagicGate | |
మినియేచర్ కార్డ్ | 37 × 45 × 3.5 mm | కాదు | ||
మల్టీమీడియా కార్డ్ | MMC | 32 × 24 × 1.5 mm | కాదు | |
రెడ్యూస్డ్ సైజ్ మల్టీమీడియా కార్డ్ | RS-MMC | 16 × 24 × 1.5 mm | కాదు | |
MMCమైక్రో కార్డ్ | MMCమైక్రో | 12 × 14 × 1.1 mm | కాదు | |
సెక్యూర్ డిజిటల్ కార్డ్ | SD | 32 × 24 × 2.1 mm | CPRM | |
SxS | SxS | Unknown | ||
యూనివర్శల్ ఫ్లాష్ స్టోరేజ్ | UFS | Unknown | ||
మినిSD కార్డ్ | miniSD | 21.5 × 20 × 1.4 mm | CPRM | |
మైక్రోSD కార్డ్ | microSD | 15 × 11 × 0.7 mm | CPRM | |
xD-పిక్చర్ కార్డ్ | xD | 20 × 25 × 1.7 mm | కాదు | |
ఇంటలిజెంట్ స్టిక్ | iStick | 24 × 18 × 2.8 mm | కాదు | |
సీరియల్ ఫ్లాష్ మాడ్యూల్ | SFM | 45 × 15 mm | కాదు | |
µ కార్డ్ | µcard | 32 × 24 × 1 mm | Unknown | |
NT కార్డ్ | NT NT+ | 44 × 24 × 2.5 mm | కాదు |
అన్ని మెమరీ కార్డు రకాల పరిశీలన[మార్చు]
- PCMCIA ATA టైప్ I ఫ్లాష్ మెమరీ కార్డ్ (PC కార్డ్ ATA టైప్ I)
- PCMCIA టైప్ II, టైప్ III కార్డులు
- కాంపాక్ట్‌ఫ్లాష్ కార్డ్ (టైప్ I), కాంపాక్ట్ ఫ్లాష్ హై-స్పీడ్
- కాంపాక్ట్‌ఫ్లాష్ టైప్ II, CF+ (CF2.0), CF3.0
- మైక్రోడ్రైవ్
- మినికార్డ్ (మినియేచర్ కార్డ్) (గరిష్ఠంగా 64 MB (64 MiB) )
- స్మార్ట్ మీడియా కార్డ్ (SSFDC) (గరిష్ఠంగా 128 MB) (3.3 V,5 V)
- xD-పిక్చర్ కార్డ్, xD-పిక్చర్ కార్డ్ టైప్ M
- మెమరీ స్టిక్, మ్యాజిక్‌గేట్ మెమరీ స్టిక్ (గరిష్ఠంగా 128 MB) ; మెమరీ స్టిక్ సెలక్ట్, మ్యాజిక్‌గేట్ మెమరీ స్టిక్ సెలక్ట్ ("సెలక్ట్" అంటే అర్థం: A/B స్విచ్‌తో 2x128 MBని ఎంపిక చేయడం)
- సెక్యూర్MMC
- సెక్యూర్ డిజిటల్ (SD కార్డ్), సెక్యూర్ డిజిటల్ హై-స్పీడ్, సెక్యూర్ డిజిటల్ ప్లస్/ఎక్స్‌ట్రా/తదితర (USB కనెక్టర్‌తో కూడిన SD)
- మినిSD కార్డ్
- మైక్రోSD కార్డ్ (ట్రాన్స్‌ఫ్లాష్, T-ఫ్లాష్ అని కూడా పిలుస్తారు)
- SDHC
- MU-ఫ్లాష్ (Mu-కార్డ్) (Mu-కార్డ్ అలయన్స్ ఆఫ్ OMIA)
- C-ఫ్లాష్
- SIM కార్డ్ (సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్)
- స్మార్ట్ కార్డ్ (ISO/IEC 7810, ISO/IEC 7816 కార్డ్ ప్రమాణాలు, మొదలైనవి)
- UFC (USB ఫ్లాష్‌కార్డ్) [1] (USBని ఉపయోగిస్తుంది)
- FISH యూనివర్శల్ ట్రాన్స్‌పోర్టబుల్ మెమరీ కార్డ్ (USBని ఉపయోగిస్తుంది)
- డిస్క్ మెమరీ కార్డులు:
- Clik! (పాకెట్‌జిప్), (40 MB పాకెట్‌జిప్)
- ఫ్లాపీ డిస్క్ (32MB, LS120 మరియు LS240, 2-అంగుళాలు, 3.5-అంగుళాలు, మొదలైనవి)
- ఇంటలిజెంట్ స్టిక్ (iStick, MMSతో కూడిన ఒక USB-ఆధారిత ఫ్లాష్ మెమరీ కార్డ్)
- SxS (S-by-S) మెమరీ కార్డ్, శాన్‌డిస్క్ మరియు సోనీ అభివృద్ధి చేసిన ఒక కొత్త మెమరీ కార్డ్ స్పెసిఫికేషన్ SxS అనేది ఎక్స్‌ప్రెస్ కార్డ్ పరిశ్రమ ప్రమాణాన్ని అనుసరిస్తుంది. [2]
- నెక్స్‌ఫ్లాష్ విన్‌బాండ్ సీరియల్ ఫ్లాష్ మాడ్యూల్ (SFM) కార్డులు, పరిమాణ శ్రేణి 1 mb, 2 mb మరియు 4 mb.
వీడియో గేమ్ కాన్‌సోల్స్‌లోని మెమరీ కార్డులు[మార్చు]
![]() | This section is in a list format that may be better presented using prose. (September 2009) |
పలు గేమ్ కాన్‌సోళ్లు సమాచారాన్ని భద్రపరచడానికి యాజమాన్య ఘన-స్థితి మెమరీ కార్డులను ఉపయోగించుకుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో రీడ్-ఓన్లీ ఆప్టికల్ డిస్క్‌లు అనేక సమకాలీన గృహ కాన్‌సోల్ సిస్టమ్స్‌లోని మెమరీ కార్డులను తొలగించాయి. అయితే తక్కువ విద్యుత్ వినియోగం, పరిమాణాలు చిన్నవిగా ఉండటం మరియు తగ్గించిన యాంత్రిక సంక్లిష్టత కారణంగా అనేక పోర్టబుల్ గేమింగ్ సిస్టమ్‌లు ఇప్పటికీ సంప్రదాయ మెమరీ క్యార్‌ట్రిడ్జ్‌లపై ఆధారపడుతున్నాయి.
కుండలీకరణంలోని పరిమాణాలు అధికారికమైనవి, ప్రథమ-పక్ష మెమరీ కార్డులు.
- Microsoft Xబాక్స్ లైన్:
- Xbox మెమరీ యూనిట్ (8 MB)
- Xbox 360 మెమరీ యూనిట్ (64 MB, 256 MB మరియు 512 MB వెర్షన్లు)
- నింటెండో లైన్:
- నింటెండో 64 కంట్రోలర్ పాక్ (256 kbit/32 kB), 123 పేజీలుగా విభజించడమైనది.
- నింటెండో గేమ్‌క్యూబ్ మెమరీ కార్డ్ 59 బ్లాక్ (4 Mbit/512 kB), 251 బ్లాక్ (16 Mbit/2 MB), మరియు 1019 బ్లాక్ (64 Mbit/8 MB) వెర్షన్లు
- Wii నింటెండో గేమ్‌క్యూబ్ మెమరీ కార్డ్ కాంపేటబుల్ (పైన చూడండి) మరియు సెక్యూర్ డిజిటల్ కార్డ్ కాంపేటబుల్.
- నింటెండో DSi సెక్యూర్ డిజిటల్ కార్డ్ కాంపేటబుల్
- సెగా డ్రీమ్‌కాస్ట్ విజువల్ మెమరీ యూనిట్ (VMU) (128 kB 200 బ్లాక్‌లుగా విభజించడమైనది)
- సెగా శాటర్న్ మెమరీ యూనిట్ భద్రపరిచిన గేముల యొక్క 20 బ్లాక్‌లను నిలుపుకోగలదు.
- సోనీ ప్లేస్టేషన్ లైన్:
- ప్లేస్టేషన్ మెమరీ కార్డ్ (1 Mb/128 KB 15 బ్లాక్స్ లుగా విభజించడమైనది)
- పాకెట్‌స్టేషన్ ఒక ప్లేస్టేషన్ మెమరీ కార్డుగా వ్యవహరించగలదు.
- ప్లేస్టేషన్ 2 దాని సొంత కంటెంట్ కోసం 8 MB కార్డులను మరియు వెనుకబడి ఉన్న అనుకూలత కోసం సపోర్టెడ్ ప్లేస్టేషన్ మెమరీ కార్డులను ఉపయోగించుకుంటుంది. అధిక సామర్థ్య మెమరీ కార్డులను 3rd పార్టీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇవి అధికారికంగా సమర్థించబడలేదు.
- ప్లేస్టేషన్ 3 యొక్క ప్రాథమిక మోడళ్లు ఇంటెగ్రేటెడ్ కాంపాక్ట్‌ఫ్లాష్, సెక్యూర్ డిజిటల్ మరియు మెమరీ స్టిక్ PRO డ్యూ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. బాహ్య అమరికలు ప్లేస్టేషన్ యొక్క దిగుమతి మరియు ఎగుమతిని మరియు ప్లేస్టేషన్ 2 మెమరీ కార్డులను అనుమతిస్తాయి.
- ప్లేస్టేషన్ పోర్టబుల్ మెమరీ స్టిక్ PRO డ్యూని మరియు దాని తర్వాత వచ్చిన PSP Go మెమరీ స్టిక్ మైక్రోని ఉపయోగించుకుంటాయి.
- GP2X GNU/Linux ఆధారిత పోర్టబుల్ గేమ్స్ కాన్‌సోల్ SD/MMCని ఉపయోగించుకుంటుంది.
- Neo Geo AES 1990లో SNK ద్వారా విడుదల చేయబడింది. ఇది ఒక మెమరీ కార్డును ఉపయోగించుకోగలిగే తొలి వీడియో గేమ్ కాన్‌సోల్. AES మెమరీ కార్డులు Neo-Geo MVS ఆర్కేడ్ కేబినెట్లతో అనుగుణంగా ఉంటాయి.
వీటిని కూడా చూడండి.[మార్చు]
- హాట్ స్వేపింగ్
సూచనలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Memory card. |
- గూగుల్ అనువాద వ్యాసాలు
- Articles needing additional references from April 2008
- Articles needing cleanup from September 2009
- All pages needing cleanup
- Articles with sections that need to be turned into prose from September 2009
- ఘన-స్థితి కంప్యూటర్ స్టోరేజ్ మీడియా
- వీడియో గేమ్ హార్డ్‌వేర్
- శుద్ధి చేయవలసిన అన్ని వ్యాసాలు