మెలటోనిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెలటోనిన్
పేర్లు
IUPAC నామము
N-[2-(5-methoxy-1H-indol-3-yl)ethyl]acetamide
ఇతర పేర్లు
5-Methoxy-N-acetyltryptamine; N-Acetyl-5-methoxytryptamine; NSC-113928
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [73-31-4]
పబ్ కెమ్ 896
యూరోపియన్ కమిషన్ సంఖ్య 200-797-7
డ్రగ్ బ్యాంకు DB01065
కెగ్ C01598
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:16796
SMILES CC(=O)NCCC1=CNC2=C1C=C(C=C2)OC
  • InChI=1S/C13H16N2O2/c1-9(16)14-6-5-10-8-15-13-4-3-11(17-2)7-12(10)13/h3-4,7-8,15H,5-6H2,1-2H3,(H,14,16)

ధర్మములు
C13H16N2O2
మోలార్ ద్రవ్యరాశి 232.281 g/mol
ద్రవీభవన స్థానం 117°C
Pharmacology
Elimination
half-life
20–50 minutes[1]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

మెలటోనిన్ అనేది ఒక సహజ సమ్మేళనం. ఇది బాక్టీరియాతో సహా అనేక రకాల జీవరాశులలో ఉత్పత్తి అవుతుంది.[2] దీన్ని 1958 లో ఆరన్ బి. లెర్నర్, అతని సహచర శాస్త్రవేత్తలు ఆవు మెదడులో పీనియల్ గ్రంధిలో ఉన్న పదార్థంగా కనిపెట్టారు. తర్వాత దీనిని సకశేరుకాల్లో రాత్రిపూట విడుదలయ్యే ఒక హార్మోనుగానూ, నిద్ర కాలాన్ని నియంత్రించేదిగానూ గుర్తించారు.[1][3]

జీవ విధులు[మార్చు]

జంతువుల్లో నిద్ర, మెలకువ స్థితులను నియంత్రించే జీవ గడియారం ఈ హార్మోను మీదనే ఆధారపడి ఉంటుంది.[4] మనుషుల్లో శిశువు జన్మించిన తర్వాత సుమారు మూడు నెలలకు మెలటోనిన్ విడుదల క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఇది అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల మధ్యలో అత్యధికంగా విడుదల అవుతూ ఉంటుంది.[5] వయసు గడిచే కొద్దీ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది.[6] అలాగే, పిల్లలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు, రాత్రిపూట విడుదలయ్యే మెలటోనిన్ ఆలస్యం అవుతుంది. దీనివల్ల నిద్ర మేల్కొనే సమయం ఆలస్యం అవుతాయి.[7]

చికిత్సలో ఉపయోగం[మార్చు]

మెలటోనిన్ ని నిద్రలేమి (ఇన్‌సోమ్నియా), జెట్ లాగ్ లాంటి నిద్ర సంబంధిత అవ్యవస్థలకు (sleep disorders) మందుగా వైద్యులు సిఫారసు చేస్తారు.[8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Auld F, Maschauer EL, Morrison I, Skene DJ, Riha RL (August 2017). "Evidence for the efficacy of melatonin in the treatment of primary adult sleep disorders" (PDF). Sleep Medicine Reviews. 34: 10–22. doi:10.1016/j.smrv.2016.06.005. hdl:20.500.11820/0e890bda-4b1d-4786-a907-a03b1580fd07. PMID 28648359.
  2. Amaral, Fernanda Gaspar do; Cipolla-Neto, José (2018). "A brief review about melatonin, a pineal hormone". Archives of Endocrinology and Metabolism. 62 (4): 472–479. doi:10.20945/2359-3997000000066. PMID 30304113. S2CID 52954755.
  3. Faraone SV (2014). ADHD: Non-Pharmacologic Interventions, An Issue of Child and Adolescent Psychiatric Clinics of North America, E-Book. Elsevier Health Sciences. p. 888. ISBN 978-0-323-32602-5.
  4. Emet M, Ozcan H, Ozel L, Yayla M, Halici Z, Hacimuftuoglu A (June 2016). "A Review of Melatonin, Its Receptors and Drugs". The Eurasian Journal of Medicine. 48 (2): 135–41. doi:10.5152/eurasianjmed.2015.0267. PMC 4970552. PMID 27551178.
  5. Ardura J, Gutierrez R, Andres J, Agapito T (2003). "Emergence and evolution of the circadian rhythm of melatonin in children". Hormone Research. 59 (2): 66–72. doi:10.1159/000068571. PMID 12589109. S2CID 41937922.
  6. Sack RL, Lewy AJ, Erb DL, Vollmer WM, Singer CM (1986). "Human melatonin production decreases with age". Journal of Pineal Research. 3 (4): 379–88. doi:10.1111/j.1600-079X.1986.tb00760.x. PMID 3783419. S2CID 33664568.
  7. Hagenauer MH, Perryman JI, Lee TM, Carskadon MA (June 2009). "Adolescent changes in the homeostatic and circadian regulation of sleep". Developmental Neuroscience. 31 (4): 276–84. doi:10.1159/000216538. PMC 2820578. PMID 19546564.
  8. Riha RL (November 2018). "The use and misuse of exogenous melatonin in the treatment of sleep disorders". Curr Opin Pulm Med. 24 (6): 543–548. doi:10.1097/MCP.0000000000000522. PMID 30148726. S2CID 52096729.