మెల్లమర్తిలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేళ్ళమర్తిలంక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 573
 - పురుషులు 117
 - స్త్రీలు 106
 - గృహాల సంఖ్య 70
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671

మేళ్ళమర్తిలంక, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె. సుదర్శనరావు, సర్పంచిగా గెలుపొందారు.
  2. ఈ గ్రామ పంచాయతీలో, 2013-14 సంవత్సరానికి 100% పన్ను ససూలు చేసి రికార్డు సాధించారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామ దేవత మల్లేలమ్మతల్లి వారి దేవాలయం. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న కృష్ణా నది లోని శివాలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామం లో చెప్పుకోదగ్గ విశేషాలు- మోపిదేవి మండలం లో మొట్ట మొదటి పంచాయితీ[1]. గ్రామ పరిధిలో లో ఉన్న కృష్ణా నదిలో స్వయంగా వెలిసిన భోళా శంకరుడు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 636.[2] ఇందులో పురుషుల సంఖ్య 325, స్త్రీల సంఖ్య 311, గ్రామంలో నివాస గృహాలు 188 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 238 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 223 - పురుషుల సంఖ్య 117 - స్త్రీల సంఖ్య 106 - గృహాల సంఖ్య 70

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Mellamarthilanka". Retrieved 26 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-17; 3వపేజీ